స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్ప స్వామి
మా స్వామి అయ్యప్ప స్వామి
స్వామి అయ్యప్ప స్వామి
మా స్వామి అయ్యప్ప స్వామి
గురువు కాడ మేము మాలను వేసి
గురువు కాడ మేము మాలను వేసి
నలుబడొక్కరోజు దీక్షలే చేసామయ్య
నలుబడొక్కరోజు దీక్షలే చేసామయ్య
అరటిచెట్లతో మండపాలె కట్టి
అరటిచెట్లతో మండపాలె కట్టి
నీ శరణు పాడి భజనలే చేసామయ్యా
నీ శరణు పాడి భజనలే చేసామయ్యా
కొండ కొనల్లోన కొలువున్న దేవుడా
పుణ్య గుడిలో చేరి పూజలందుకోరా
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్ప స్వామి
మా స్వామి అయ్యప్ప స్వామి
స్వామి అయ్యప్ప స్వామి
మా స్వామి అయ్యప్ప స్వామి
ఎరుమేలి కాడ వావరయ్యను చూసి
ఎరుమేలి కాడ వావరయ్యను చూసి
పేటతుల్లి నాట్యమాడము అయ్యప్ప స్వామి
పేటతుల్లి నాట్యమాడము అయ్యప్ప స్వామి
పంబ నదిలోన స్నానం చేసి
పంబ నదిలోన స్నానం చేసి
మేము పరవశించి పోయేము అయ్యప్ప స్వామి
మేము పరవశించి పోయేము అయ్యప్ప స్వామి
మహిషిని వధించి పులి పాలను తెచినోడా
మాలో మధమును చీల్చి మమ్మెల రావా
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్ప స్వామి
మా స్వామి అయ్యప్ప స్వామి
స్వామి అయ్యప్ప స్వామి
మా స్వామి అయ్యప్ప స్వామి
సరంగుత్తికాడ సారములు గుచ్చి
సరంగుత్తికాడ సారములు గుచ్చి
నీ సన్నిదిని చేరితిమి అయ్యప్ప స్వామి
నీ సన్నిదిని చేరితిమి అయ్యప్ప స్వామి
మాలికమ్మ కాడ పూజలు చేసి
మాలికమ్మ కాడ పూజలు చేసి
నీ మొక్కులే తీర్చేము అయ్యప్ప స్వామి
నీ మొక్కులే తీర్చేము అయ్యప్ప స్వామి
కాంతమలై కొండల్లో జ్యోతిగా ఉన్నోడా
భక్తుల హృదయాలలో కొలువుండగా రావా
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్పో శరణం శరణం
స్వామి అయ్యప్ప స్వామి
మా స్వామి అయ్యప్ప స్వామి
స్వామి అయ్యప్ప స్వామి
మా స్వామి అయ్యప్ప స్వామి