నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడే పసుపులాగా నన్ను కొంచేం పుసుకోవే
నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే
కూచిపూడికైనా ధీరానన కుంగ్ఫులకైనా తకధిమి
క్యాట్ వాక్ కైనా శనననా దేనికైనా రెడీ
ఆనాటి బాలున్ని ఈనాటి రాముడ్ని
తెలుగింటి కారం తింటూ కళలను కంటూ పెరిగిన కుర్రోడిని
కూచిపూడికైనా ధీరానన కుంగ్ఫులకైనా తకధిమి
క్యాట్ వాక్ కైనా శనననా దేనికైనా రెడీ
శివ ధనుస్సునే విరిచిన వాడికి గడ్డి పరకనే అందిస్తే
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
హాలాహలమే మింగిన వాడికి కోలా పెప్సీ తెప్పిస్తే
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
మ్యాన్లీ పోసులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు
ఒళ్ళే కళ్లుగా మెల్ల మెల్లగా నోళ్లే విప్పారా చూపారులు
ఆబాల గోపాలం మెచ్చేటి మొనగాన్ని
తెలుగింటి కరమతో మమకారన్నే రుచి చూసిన చిన్నోన్ని
కూచిపూడికైనా ధీరానన కుంగ్ఫులకైనా తకధిమి
క్యాట్ వాక్ కైనా శనననా దేనికైనా రెడీ దేనికైనా రెడీ
సప్త సముద్రాలూ ఈదిన వాడికి పిల్ల కాలువే ఎదురోస్తే
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
చంద్రమండలం ఎక్కిన వాడికి చింత చెట్టునే చుపిస్తే
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
వాట్ ఏ జోక్ వాట్ ఏ జోక్
వాడి వేడిగా అడి పడితే వేడైపోవును మీ మతులు
పోటా పోటిగా పోగారు చుపితే నాకే వచ్చును బహుమతులు
రెహమాన్ సంగీతం మహా బాగ విన్నోన్ని
మీ కాకి కుతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోన్ని
దేనికైనా రెడీ దేనికైనా రెడీ