Search

Sri Sabari Girisha Ashtakam – శ్రీ శబరిగిరీశాష్టకం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ శబరిగిరీశాష్టకం
యజన సుపూజిత యోగివరార్చిత యాదువినాశక యోగతనో
యతివర కల్పిత యంత్రకృతాసన యక్షవరార్పిత పుష్పతనో |
యమనియమాసన యోగిహృదాసన పాపనివారణ కాలతనో
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 1
మకర మహోత్సవ మంగళదాయక భూతగణావృత దేవతనో
మధురిపు మన్మథమారక మానిత దీక్షితమానస మాన్యతనో |
మదగజసేవిత మంజుల నాదక వాద్య సుఘోషిత మోదతనో
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 2
జయ జయ హే శబరీగిరినాయక సాధయ చింతితమిష్టతనో
కలివరదోత్తమ కోమల కుంతల కంజసుమావలికాంత తనో |
కలివరసంస్థిత కాలభయార్దిత భక్తజనావనతుష్టమతే
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 3
నిశిసురపూజన మంగలవాదన మాల్యవిభూషణ మోదమతే
సురయువతీకృతవందన నర్తననందిత మానస మంజుతనో |
కలిమనుజాద్భుత కల్పిత కోమల నామ సుకీర్తన మోదతనో
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 4
అపరిమితాద్భుత లీల జగత్పరిపాల నిజాలయ చారుతనో
కలిజనపాలన సంకటవారణ పాపజనావనలబ్ధతనో |
ప్రతిదివసాగత దేవవరార్చిత సాధుముఖాగత కీర్తితనో
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 5
కలిమల కాలన కంజవిలోచన కుందసుమానన కాంతతనో
బహుజనమానస కామసుపూరణ నామజపోత్తమ మంత్రతనో |
నిజగిరిదర్శన యాతుజనార్పిత పుత్రధనాదిక ధర్మతనో
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 6
శతమఖపాలక శాంతివిధాయక శత్రువినాశక శుద్ధతనో
తరునికరాలయ దీనకృపాలయ తాపసమానస దీప్తతనో |
హరిహరసంభవ పద్మసముద్భవ వాసవ శంబవ సేవ్యతనో
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 7
మమకులదైవత మత్పితృపూజిత మాధవ లాలిత మంజుమతే
మునిజనసంస్తుత ముక్తివిధాయక శంకరపాలిత శాంతమతే |
జగదభయంకర జన్మఫలప్రద చందనచర్చిత చంద్రరుచే
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 8
అమలమనంత పదాన్విత రామ సుదీక్షిత సత్కవిపద్యమిమం
శివ శబరీగిరి మందిర సంస్థిత తోషదమిష్టదమార్తిహరమ్ |
పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్యసమృద్ధిమథో లభతే
జయ జయ హే శబరీగిరి మందిర సుందర పాలయ మామనిశమ్ || 9
ఇతి శ్రీ శబరీగిరిశాష్టకమ్ ||

[download id=”398929″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!