Sri Pratyangira Ashtottara Shatanamavali – శ్రీ ప్రత్యంగిరా అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ ప్రత్యంగిరా అష్టోత్తరశతనామావళిః
ఓం ప్రత్యంగిరాయై నమః |
ఓం ఓంకారరూపిణ్యై నమః |
ఓం క్షం హ్రాం బీజప్రేరితాయై నమః |
ఓం విశ్వరూపాస్త్యై నమః |
ఓం విరూపాక్షప్రియాయై నమః |
ఓం ఋఙ్మంత్రపారాయణప్రీతాయై నమః |
ఓం కపాలమాలాలంకృతాయై నమః |
ఓం నాగేంద్రభూషణాయై నమః |
ఓం నాగయజ్ఞోపవీతధారిణ్యై నమః | 9
ఓం కుంచితకేశిన్యై నమః |
ఓం కపాలఖట్వాంగధారిణ్యై నమః |
ఓం శూలిన్యై నమః |
ఓం రక్తనేత్రజ్వాలిన్యై నమః |
ఓం చతుర్భుజాయై నమః |
ఓం డమరుకధారిణ్యై నమః |
ఓం జ్వాలాకరాళవదనాయై నమః |
ఓం జ్వాలాజిహ్వాయై నమః |
ఓం కరాళదంష్ట్రాయై నమః | 18
ఓం ఆభిచారికహోమాగ్నిసముత్థితాయై నమః |
ఓం సింహముఖాయై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం ధూమ్రలోచనాయై నమః |
ఓం కృష్ణాంగాయై నమః |
ఓం ప్రేతవాహనాయై నమః |
ఓం ప్రేతాసనాయై నమః |
ఓం ప్రేతభోజిన్యై నమః |
ఓం రక్తప్రియాయై నమః | 27
ఓం శాకమాంసప్రియాయై నమః |
ఓం అష్టభైరవసేవితాయై నమః |
ఓం డాకినీపరిసేవితాయై నమః |
ఓం మధుపానప్రియాయై నమః |
ఓం బలిప్రియాయై నమః |
ఓం సింహావాహనాయై నమః |
ఓం సింహగర్జిన్యై నమః |
ఓం పరమంత్రవిదారిణ్యై నమః |
ఓం పరయంత్రవినాశిన్యై నమః | 36
ఓం పరకృత్యావిధ్వంసిన్యై నమః |
ఓం గుహ్యవిద్యాయై నమః |
ఓం సిద్ధవిద్యాయై నమః |
ఓం యోనిరూపిణ్యై నమః |
ఓం నవయోనిచక్రాత్మికాయై నమః |
ఓం వీరరూపాయై నమః |
ఓం దుర్గారూపాయై నమః |
ఓం మహాభీషణాయై నమః |
ఓం ఘోరరూపిణ్యై నమః | 45
ఓం మహాక్రూరాయై నమః |
ఓం హిమాచలనివాసిన్యై నమః |
ఓం వరాభయప్రదాయై నమః |
ఓం విషురూపాయై నమః |
ఓం శత్రుభయంకర్యై నమః |
ఓం విద్యుద్ఘాతాయై నమః |
ఓం శత్రుమూర్ధస్ఫోటనాయై నమః |
ఓం విధూమాగ్నిసమప్రభాయై నమః |
ఓం మహామాయాయై నమః | 54
ఓం మాహేశ్వరప్రియాయై నమః |
ఓం శత్రుకార్యహానికర్యై నమః |
ఓం మమకార్యసిద్ధికర్యే నమః |
ఓం శాత్రూణాం ఉద్యోగవిఘ్నకర్యై నమః |
ఓం మమసర్వోద్యోగవశ్యకర్యై నమః |
ఓం శత్రుపశుపుత్రవినాశిన్యై నమః |
ఓం త్రినేత్రాయై నమః |
ఓం సురాసురనిషేవితాయై నమః |
ఓం తీవ్రసాధకపూజితాయై నమః | 63
ఓం నవగ్రహశాసిన్యై నమః |
ఓం ఆశ్రితకల్పవృక్షాయై నమః |
ఓం భక్తప్రసన్నరూపిణ్యై నమః |
ఓం అనంతకళ్యాణగుణాభిరామాయై నమః |
ఓం కామరూపిణ్యై నమః |
ఓం క్రోధరూపిణ్యై నమః |
ఓం మోహరూపిణ్యై నమః |
ఓం మదరూపిణ్యై నమః |
ఓం ఉగ్రాయై నమః | 72
ఓం నారసింహ్యై నమః |
ఓం మృత్యుమృత్యుస్వరూపిణ్యై నమః |
ఓం అణిమాదిసిద్ధిప్రదాయై నమః |
ఓం అంతశ్శత్రువిదారిణ్యై నమః |
ఓం సకలదురితవినాశిన్యై నమః |
ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః |
ఓం దుర్జనకాళరాత్ర్యై నమః |
ఓం మహాప్రాజ్ఞాయై నమః |
ఓం మహాబలాయై నమః | 81
ఓం కాళీరూపిణ్యై నమః |
ఓం వజ్రాంగాయై నమః |
ఓం దుష్టప్రయోగనివారిణ్యై నమః |
ఓం సర్వశాపవిమోచన్యై నమః |
ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపుణాయై నమః |
ఓం ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తిరూపిణ్యై నమః |
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః |
ఓం హిరణ్యసటాచ్ఛటాయై నమః |
ఓం ఇంద్రాదిదిక్పాలకసేవితాయై నమః | 90
ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః |
ఓం ఖడ్గమాలారూపిణ్యై నమః |
ఓం నృసింహసాలగ్రామనివాసిన్యై నమః |
ఓం భక్తశత్రుభక్షిణ్యై నమః |
ఓం బ్రహ్మాస్త్రస్వరూపాయై నమః |
ఓం సహస్రారశక్యై నమః |
ఓం సిద్ధేశ్వర్యై నమః |
ఓం యోగీశ్వర్యై నమః |
ఓం ఆత్మరక్షణశక్తిదాయిన్యై నమః | 99
ఓం సర్వవిఘ్నవినాశిన్యై నమః |
ఓం సర్వాంతకనివారిణ్యై నమః |
ఓం సర్వదుష్టప్రదుష్టశిరశ్ఛేదిన్యై నమః |
ఓం అథర్వణవేదభాసితాయై నమః |
ఓం శ్మశానవాసిన్యై నమః |
ఓం భూతభేతాళసేవితాయై నమః |
ఓం సిద్ధమండలపూజితాయై నమః |
ఓం మహాభైరవప్రియాయ నమః |
ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః | 108

[download id=”398995″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!