మురుగనకి.. హరోం హర
స్కందనకి.. హరోం హర
కుమారనాకి.. హరోం హర
వేలనకి.. హరోం హర
శ్రీ పళని నాధునికి హర హరోం హర
శ్రీ పళని నాధునికి హర హరోం హర
దండాయుడ పాణినికి హర హరోం హర
దండాయుడ పాణినికి హర హరోం హర
వేలాయుడ పాణినికి హర హరోం హర
వేలాయుడ పాణినికి హర హరోం హర
హర హరోం హర మురుగ హర హరోం హర
హర హరోం హర మురుగ హర హరోం హర
హర హరోం హర షణ్ముఖ హర హరోం హర
హర హరోం హర షణ్ముఖ హర హరోం హర
స్వామి మలై నాధునికి హర హరోం హర
స్వామి మలై నాధునికి హర హరోం హర
తిరుచండూరు వేలనికి హర హరోం హర
తిరుచండూరు వేలనికి హర హరోం హర
స్వామి మలై నాధునికి హర హరోం హర
స్వామి మలై నాధునికి హర హరోం హర
తిరుచండూరు వేలనికి హర హరోం హర
తిరుచండూరు వేలనికి హర హరోం హర
పార్వతి తనయునకు హర హరోం హర
పార్వతి థానయునకు హర హరోం హర
శక్తిధర వేలనకీ హర హరోం హర
శక్తిధర వేలనకీ హర హరోం హర
హర హరోం హర మురుగ హర హరోం హర
హర హరోం హర షణ్ముఖ హర హరోం హర
హర హరోం హర మురుగ హర హరోం హర
హర హరోం హర షణ్ముఖ హర హరోం హర
మరుణ్డమలై మురుగునకీ హర హరోం హర
మరుణ్డమలై మురుగునకీ హర హరోం హర
మహా దేవ నందనునకు హర హరోం హర
మహా దేవ నందనునకు హర హరోం హర
మరుణ్డమలై మురుగునకీ హర హరోం హర
మరుణ్డమలై మురుగునకీ హర హరోం హర
మహా దేవ నందనునకు హర హరోం హర
మహా దేవ నందనునకు హర హరోం హర
గణపతి సోదరునకు హర హరోం హర
గణపతి సోదరునకు హర హరోం హర
అయ్యప్ప అగ్రదునకు హర హరోం హర
అయ్యప్ప అగ్రదునకు హర హరోం హర
శ్రీ పళని నాధునికి హర హరోం హర
శ్రీ పళని నాధునికి హర హరోం హర
దండాయుడ పాణినికి హర హరోం హర
దండాయుడ పాణినికి హర హరోం హర
వేలాయుడ పాణినికి హర హరోం హర
వేలాయుడ పాణినికి హర హరోం హర
హర హరోం హర మురుగ హర హరోం హర
హర హరోం హర షణ్ముఖ హర హరోం హర
హర హరోం హర మురుగ హర హరోం హర
హర హరోం హర షణ్ముఖ హర హరోం హర
పాల కావడి పూల కావడి
చందన కావడి మురుగనకే
భష్మ కావడి కుంకుమ కావడి
పనీర కావడి మురుగనకే
పాల కావడి పూల కావడి
చందన కావడి మురుగనకే
భష్మ కావడి కుంకుమ కావడి
పనీర కావడి మురుగనకే
పాల కావడి పూల కావడి
చందన కావడి మురుగనకే
భష్మ కావడి కుంకుమ కావడి
పనీర కావడి మురుగనకే
పాల కావడి పూల కావడి
చందన కావడి మురుగనకే
భష్మ కావడి కుంకుమ కావడి
పనీర కావడి మురుగనకే
పాల కావడి.. మురుగనకే
పనీర కావడి.. మురుగనకే
భష్మ కావడి.. మురుగనకే
పూల కావడి.. మురుగనకే
వేల్ మురుగ.. వట్టివేల్ మురుగ
వేల్ మురుగ.. స్కంద మురుగ
వేల్ మురుగ.. వట్టివేల్ మురుగ
వేల్ మురుగ.. స్కంద మురుగ
వట్టివడివేల్ బాల మురుగనకి
హరోం హర
ఓం స్వామియే… శరణమయ్యప్ప