Sri Mahalakshmi Ashtottara Shatanamavali 2 – శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – ౨ – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – 2

ఓం శుద్ధలక్ష్మ్యై నమః |
ఓం బుద్ధిలక్ష్మ్యై నమః |
ఓం వరలక్ష్మ్యై నమః |
ఓం సౌభాగ్యలక్ష్మ్యై నమః |
ఓం వశోలక్ష్మ్యై నమః |
ఓం కావ్యలక్ష్మ్యై నమః |
ఓం గానలక్ష్మ్యై నమః |
ఓం శృంగారలక్ష్మ్యై నమః |
ఓం ధనలక్ష్మ్యై నమః | 9
ఓం ధాన్యలక్ష్మ్యై నమః |
ఓం ధరాలక్ష్మ్యై నమః |
ఓం అష్టైశ్వర్యలక్ష్మ్యై నమః |
ఓం గృహలక్ష్మ్యై నమః |
ఓం గ్రామలక్ష్మ్యై నమః |
ఓం రాజ్యలక్ష్మ్యై నమః |
ఓం సామ్రాజ్యలక్ష్మ్యై నమః |
ఓం శాంతిలక్ష్మ్యై నమః |
ఓం దాంతిలక్ష్మ్యై నమః | 18
ఓం క్షాంతిలక్ష్మ్యై నమః |
ఓం ఆత్మానందలక్ష్మ్యై నమః |
ఓం సత్యలక్ష్మ్యై నమః |
ఓం దయాలక్ష్మ్యై నమః |
ఓం సౌఖ్యలక్ష్మ్యై నమః |
ఓం పాతివ్రత్యలక్ష్మ్యై నమః |
ఓం గజలక్ష్మ్యై నమః |
ఓం రాజలక్ష్మ్యై నమః |
ఓం తేజోలక్ష్మ్యై నమః | 27
ఓం సర్వోత్కర్షలక్ష్మ్యై నమః |
ఓం సత్త్వలక్ష్మ్యై నమః |
ఓం తత్త్వలక్ష్మ్యై నమః |
ఓం బోధలక్ష్మ్యై నమః |
ఓం విజ్ఞానలక్ష్మ్యై నమః |
ఓం స్థైర్యలక్ష్మ్యై నమః |
ఓం వీర్యలక్ష్మ్యై నమః |
ఓం ధైర్యలక్ష్మ్యై నమః |
ఓం ఔదార్యలక్ష్మ్యై నమః | 36
ఓం సిద్ధిలక్ష్మ్యై నమః |
ఓం ఋద్ధిలక్ష్మ్యై నమః |
ఓం విద్యాలక్ష్మ్యై నమః |
ఓం కళ్యాణలక్ష్మ్యై నమః |
ఓం కీర్తిలక్ష్మ్యై నమః |
ఓం మూర్తిలక్ష్మ్యై నమః |
ఓం వర్చోలక్ష్మ్యై నమః |
ఓం అనంతలక్ష్మ్యై నమః |
ఓం జపలక్ష్మ్యై నమః | 45
ఓం తపోలక్ష్మ్యై నమః |
ఓం వ్రతలక్ష్మ్యై నమః |
ఓం వైరాగ్యలక్ష్మ్యై నమః |
ఓం మంత్రలక్ష్మ్యై నమః |
ఓం తంత్రలక్ష్మ్యై నమః |
ఓం యంత్రలక్ష్మ్యై నమః |
ఓం గురుకృపాలక్ష్మ్యై నమః |
ఓం సభాలక్ష్మ్యై నమః |
ఓం ప్రభాలక్ష్మ్యై నమః | 54
ఓం కళాలక్ష్మ్యై నమః |
ఓం లావణ్యలక్ష్మ్యై నమః |
ఓం వేదలక్ష్మ్యై నమః |
ఓం నాదలక్ష్మ్యై నమః |
ఓం శాస్త్రలక్ష్మ్యై నమః |
ఓం వేదాంతలక్ష్మ్యై నమః |
ఓం క్షేత్రలక్ష్మ్యై నమః |
ఓం తీర్థలక్ష్మ్యై నమః |
ఓం వేదిలక్ష్మ్యై నమః | 63
ఓం సంతానలక్ష్మ్యై నమః |
ఓం యోగలక్ష్మ్యై నమః |
ఓం భోగలక్ష్మ్యై నమః |
ఓం యజ్ఞలక్ష్మ్యై నమః |
ఓం క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై నమః |
ఓం అన్నలక్ష్మ్యై నమః |
ఓం మనోలక్ష్మ్యై నమః |
ఓం ప్రజ్ఞాలక్ష్మ్యై నమః |
ఓం విష్ణువక్షోభూషలక్ష్మ్యై నమః | 72
ఓం ధర్మలక్ష్మ్యై నమః |
ఓం అర్థలక్ష్మ్యై నమః |
ఓం కామలక్ష్మ్యై నమః |
ఓం నిర్వాణలక్ష్మ్యై నమః |
ఓం పుణ్యలక్ష్మ్యై నమః |
ఓం క్షేమలక్ష్మ్యై నమః |
ఓం శ్రద్ధాలక్ష్మ్యై నమః |
ఓం చైతన్యలక్ష్మ్యై నమః |
ఓం భూలక్ష్మ్యై నమః | 81
ఓం భువర్లక్ష్మ్యై నమః |
ఓం సువర్లక్ష్మ్యై నమః |
ఓం త్రైలోక్యలక్ష్మ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం జనలక్ష్మ్యై నమః |
ఓం తపోలక్ష్మ్యై నమః |
ఓం సత్యలోకలక్ష్మ్యై నమః |
ఓం భావలక్ష్మ్యై నమః |
ఓం వృద్ధిలక్ష్మ్యై నమః | 90
ఓం భవ్యలక్ష్మ్యై నమః |
ఓం వైకుంఠలక్ష్మ్యై నమః |
ఓం నిత్యలక్ష్మ్యై నమః |
ఓం సత్యలక్ష్మ్యై నమః |
ఓం వంశలక్ష్మ్యై నమః |
ఓం కైలాసలక్ష్మ్యై నమః |
ఓం ప్రకృతిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీలక్ష్మ్యై నమః |
ఓం స్వస్తిలక్ష్మ్యై నమః | 99
ఓం గోలోకలక్ష్మ్యై నమః |
ఓం శక్తిలక్ష్మ్యై నమః |
ఓం భక్తిలక్ష్మ్యై నమః |
ఓం ముక్తిలక్ష్మ్యై నమః |
ఓం త్రిమూర్తిలక్ష్మ్యై నమః |
ఓం చక్రరాజలక్ష్మ్యై నమః |
ఓం ఆదిలక్ష్మ్యై నమః |
ఓం బ్రహ్మానందలక్ష్మ్యై నమః |
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః | 108
ఇతి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః |

[download id=”399107″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!