Sri Mahalakshmi Ashtakam – శ్రీ మహాలక్ష్మ్యష్టకం – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

శ్రీ మహాలక్ష్మ్యష్టకంఇంద్ర ఉవాచ | నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 2 ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి | సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 3 ||
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని | మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 4 ||
ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి | యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే || 5 ||
[యోగజ్ఞే] స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తే మహోదరే | మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 6 ||
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి | పరమేశి జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తు తే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే | జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తు తే || 8 ||
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః | సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || 9 ||
ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్ | ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || 10 ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనమ్ | మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || 11 ||
ఇతి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ ||

[download id=”399111″]

Leave your vote

0 Points
Upvote

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!