Search

Sri Maha Sastha Anugraha Kavacham – శ్రీ మహాశాస్తా అనుగ్రహ కవచం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ మహాశాస్తా అనుగ్రహ కవచం
శ్రీదేవ్యువాచ |
భగవన్ దేవదేవేశ సర్వజ్ఞ త్రిపురాంతక |
ప్రాప్తే కలియుగే ఘోరే మహాభూతైః సమావృతే || 1 ||
మహావ్యాధి మహావ్యాళ ఘోరరాజైః సమావృతే |
దుఃస్వప్నశోకసంతాపైః దుర్వినీతైః సమావృతే || 2 ||
స్వధర్మవిరతేమార్గే ప్రవృత్తే హృది సర్వదా |
తేషాం సిద్ధిం చ ముక్తిం చ త్వం మే బ్రూహి వృషద్వజ || 3 ||
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి మహాభాగే సర్వకళ్యాణకారణే |
మహాశాస్తుశ్చ దేవేశి కవచం పుణ్యవర్ధనమ్ || 4 ||
అగ్నిస్తంభ జలస్తంభ సేనాస్తంభ విధాయకమ్ |
మహాభూతప్రశమనం మహావ్యాధినివారణమ్ || 5 ||
మహాజ్ఞానప్రదం పుణ్యం విశేషాత్ కలితాపహమ్ |
సర్వరక్షోత్తమం పుంసాం ఆయురారోగ్యవర్ధనమ్ || 6 ||
కిమతో బహునోక్తేన యం యం కామయతే ద్విజః |
తం తమాప్నోత్యసందేహో మహాశాస్తుః ప్రసాదనాత్ || 7 ||
కవచస్య ఋషిర్బ్రహ్మా గాయత్రీః ఛంద ఉచ్యతే |
దేవతా శ్రీమహాశాస్తా దేవో హరిహరాత్మజః || 8 ||
షడంగమాచరేద్భక్త్యా మాత్రయా జాతియుక్తయా |
ధ్యానమస్య ప్రవక్ష్యామి శృణుష్వావహితా ప్రియే || 9 ||
అస్య శ్రీ మహాశాస్తుః కవచ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః, గాయత్రీ ఛందః, మహాశాస్తా దేవతా, హ్రాం బీజమ్, హ్రీం శక్తిః, హ్రూం కీలకం, శ్రీమహాశాస్తుః ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
హ్రామిత్యాది షడంగన్యాసః ||
ధ్యానమ్ |
తేజోమండలమధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్పశరేక్షుకార్ముక లసన్మాణిక్యపాత్రాఽభయమ్ |
బిభ్రాణం కరపంకజే మదగజ స్కందాధిరూఢం విభుం
శాస్తారం శరణం భజామి సతతం త్రైలోక్య సమ్మోహనమ్ ||
అథ కవచమ్ |
మహాశాస్తా శిరః పాతు ఫాలం హరిహరాత్మజః |
కామరూపీ దృశౌ పాతు సర్వజ్ఞో మే శ్రుతీ సదా || 1 ||
ఘ్రాణం పాతు కృపాధ్యక్షో ముఖం గౌరీప్రియః సదా |
వేదాధ్యాయీ చ మే జిహ్వాం పాతు మే చిబుకం గురుః || 2 ||
కంఠం పాతు విశుద్ధాత్మా స్కంధౌ పాతు సురార్చితః |
బాహూ పాతు విరూపాక్షః కరౌ తు కమలాప్రియః || 3 ||
భూతాధిపో మే హృదయం మధ్యం పాతు మహాబలః |
నాభిం పాతు మహావీరః కమలాక్షోఽవతు కటిమ్ || 4 ||
అపానం పాతు విశ్వాత్మా గుహ్యం గుహ్యార్థవిత్తమః |
ఊరూ పాతు గజారూఢః వజ్రధారీ చ జానునీ || 5 ||
జంఘే పాత్వంకుశధరః పాదౌ పాతు మహామతిః |
సర్వాంగం పాతు మే నిత్యం మహామాయావిశారదః || 6 ||
ఇతీదం కవచం పుణ్యం సర్వాఘౌఘనికృంతనమ్ |
మహావ్యాధిప్రశమనం మహాపాతకనాశనమ్ || 7 ||
జ్ఞానవైరాగ్యదం దివ్యమణిమాదివిభూషితమ్ |
ఆయురారోగ్యజననం మహావశ్యకరం పరమ్ || 8 ||
యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయః |
త్రిసంధ్యం యః పఠేద్విద్వాన్ స యాతి పరమాం గతిమ్ || 9 ||
ఇతి శ్రీ మహాశాస్తా అనుగ్రహ కవచమ్ |

[download id=”399125″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!