Sri Dharma Saastha Paahimam Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ ధర్మ శాస్తా పాహిమామ్
జయ శబరీశ రక్షమామ్
మణికంఠ దేవ పాహిమామ్
మమ్మేలు స్వామి రక్షమాం
శ్రీ ధర్మ శాస్తా పాహిమామ్
జయ శబరీశ రక్షమామ్
మణికంఠ దేవ పాహిమామ్
మమ్మేలు స్వామి రక్షమాం


అఖిలాండేశ్వర అఖిలా చారా చారా
ఆపత్బాంధవ అయ్యప్ప
అఖిలాండేశ్వర అఖిలా చారా చారా
ఆపత్బాంధవ అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి.. నక్షత్ర రాజ పాహిమాం
నాధ స్వరూప రక్షమామ్
నట రాజ నందన పాహిమామ్
నారాయణ పుత్ర రక్షమామ్
శ్రీ ధర్మ శాస్తా పాహిమామ్
జయ శబరీశ రక్షమామ్
మణికంఠ దేవ పాహిమామ్
మమ్మేలు స్వామి రక్షమాం


పంబ బాల పరమ దయాలా
పాప సంహార అయ్యప్ప
పంబ బాల పరమ దయాలా
పాప సంహార అయ్యప్ప
పంబ బాల అయ్యప్ప
పందళ రాజా అయ్యప్ప
పంబ బాల అయ్యప్ప
పందళ రాజా అయ్యప్ప
స్వామి.. పంచగ్రీవాస పాహిమాం
పరమేశ పుత్ర రక్షమామ్
పాణిరాజ సోదర పాహిమాం
పరమాత్మ రూప రక్షమామ్
శ్రీ ధర్మ శాస్తా పాహిమామ్
జయ శబరీశ రక్షమామ్
మణికంఠ దేవ పాహిమామ్
మమ్మేలు స్వామి రక్షమాం


కరిమల వాస కలియుగ వరద
కరుణతో మమ్ము కావుమయ్య
కరిమల వాస కలియుగ వరద
కరుణతో మమ్ము కావుమయ్య
కరుణ సాగర అయ్యప్ప
కలియుగ వరద అయ్యప్ప
కరుణ సాగర అయ్యప్ప
కలియుగ వరద అయ్యప్ప
స్వామి.. విల్లాలి వీర పాహిమామ్
వీరమణికంఠ రక్షమామ్
ఎరుమేలివాస పాహిమాం
వవరు స్వామి మిత్రుడా రక్షమామ్
శ్రీ ధర్మ శాస్తా పాహిమామ్
జయ శబరీశ రక్షమామ్
మణికంఠ దేవ పాహిమామ్
మమ్మేలు స్వామి రక్షమాం


మహిషి సంహార మధగజ వాహన
మహిమ స్వరూప అయ్యప్ప
మహిషి సంహార మధగజ వాహన
మహిమ స్వరూప అయ్యప్ప
మధగజ వాహన అయ్యప్ప
మహిమ స్వరూప అయ్యప్ప
మధగజ వాహన అయ్యప్ప
మహిమ స్వరూప అయ్యప్ప
స్వామి.. కంఠమలై వాస పాహిమామ్
జ్యోతి స్వరూప రక్షమామ్
మోక్ష ప్రదాయక పాహిమామ్
సద్గురు నాధ రక్షమామ్
శ్రీ ధర్మ శాస్తా పాహిమామ్
జయ శబరీశ రక్షమామ్
మణికంఠ దేవ పాహిమామ్
మమ్మేలు స్వామి రక్షమాం
మమ్మేలు స్వామి రక్షమాం
మమ్మేలు స్వామి రక్షమాం

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!