Sri Datta Shodashi – శ్రీ దత్త షోడశీ (షోడశ క్షేత్ర స్తవం) – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ దత్త షోడశీ (షోడశ క్షేత్ర స్తవం)

సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త |
షోడశావతారరూప దత్తం భజరే భక్త ||
మహిషపురవాస శ్రీకాలాగ్నిశమన దత్తమ్ |
ప్రోద్దుటూరు గ్రామవాస యోగిరాజవల్లభమ్ |
బెంగళూరునగరస్థిత దత్త యోగిరాజమ్ |
అనంతపురే స్థితం జ్ఞానసాగరం భజ దత్తమ్ || 1 ||
విజయవాడ విలసితం శ్యామకమలలోచనమ్ |
మచిలీపట్టణ సంస్థితం అత్రివరదరాజమ్ |
జయలక్ష్మీపురే సంస్కారహీన శివరూపమ్ |
మద్రాసునగర సంవాసం ఆదిగురు నామకమ్ || 2 ||
హృషీకేశ తీర్థరాజం శ్రీదిగంబర దత్తమ్ |
ఆకివీడుస్థం విశ్వాంభరావధూత దత్తమ్ |
నూజివీడుపట్టణే దేవదేవ అవతారమ్ |
భాగ్యనగర స్థితం దత్తావధూతం భజ || 3 ||
గండిగుంట జనపదే దత్తదిగంబర దేవమ్ |
కొచ్చిన్నగరే స్థితం సిద్ధరాజ నామకమ్ |
మాయాముక్తావధూతమచ్చరపాకే |
లీలావిశ్వంభరం సూరన్నగరే భజ || 4 ||
సచ్చిదానందజన్మస్థలే దత్తకాశీశ్వరమ్ |
పూర్వసముద్రతీరే దత్తరామేశ్వరమ్ || 5 ||
సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త |
షోడశావతారరూప దత్తం భజరే భక్త ||

[download id=”399570″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!