Search

Sri Bhuthanatha Karavalamba Stava – శ్రీ భూతనాథ కరావలంబ స్తవః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ భూతనాథ కరావలంబ స్తవః
ఓంకారరూప శబరీవరపీఠదీప
శృంగార రంగ రమణీయ కలాకలాప
అంగార వర్ణ మణికంఠ మహత్ప్రతాప
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 1
నక్షత్రచారునఖరప్రద నిష్కళంక
నక్షత్రనాథముఖ నిర్మల చిత్తరంగ
కుక్షిస్థలస్థిత చరాచర భూతసంఘ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 2
మంత్రార్థ తత్త్వ నిగమార్థ మహావరిష్ఠ
యంత్రాది తంత్ర వర వర్ణిత పుష్కలేష్ట
సంత్రాసితారికుల పద్మసుఖోపవిష్ట
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 3
శిక్షాపరాయణ శివాత్మజ సర్వభూత
రక్షాపరాయణ చరాచర హేతుభూత
అక్షయ్య మంగళ వరప్రద చిత్ప్రబోధ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 4
వాగీశ వర్ణిత విశిష్ట వచోవిలాస
యోగీశ యోగకర యాగఫలప్రకాశ
యోగేశ యోగి పరమాత్మ హితోపదేశ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 5
యక్షేశపూజ్య నిధిసంచయ నిత్యపాల
యక్షీశ కాంక్షిత సులక్షణ లక్ష్యమూల
అక్షీణ పుణ్య నిజభక్తజనానుకూల
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 6
స్వామిన్ ప్రభారమణ చందనలిప్తదేహ
చామీకరాభరణ చారుతురంగవాహ
శ్రీమత్సురాభరణ శాశ్వతసత్సమూహ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 7
ఆతామ్రహేమరుచిరంజిత మంజుగాత్ర
వేదాంతవేద్య విధివర్ణిత వీర్యవేత్ర
పాదారవింద పరిపావన భక్తమిత్ర
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 8
బాలామృతాంశు పరిశోభిత ఫాలచిత్రా
నీలాలిపాలిఘనకుంతల దివ్యసూత్ర
లీలావినోద మృగయాపర సచరిత్ర
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 9
భూతిప్రదాయక జగత్ ప్రథితప్రతాప
భీతిప్రమోచక విశాలకలాకలాప
బోధప్రదీప భవతాపహర స్వరూప
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 10
వేతాళభూతపరివారవినోదశీల
పాతాళభూమి సురలోక సుఖానుకూల
నాదాంతరంగ నత కల్పక ధర్మపాల
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 11
శార్దూలదుగ్ధహర సర్వరుజాపహార
శాస్త్రానుసార పరసాత్త్విక హృద్విహార
శస్త్రాస్త్ర శక్తిధర మౌక్తికముగ్ధహార
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 12
ఆదిత్యకోటిరుచిరంజిత వేదసార
ఆధారభూత భువనైక హితావతార
ఆదిప్రమాథి పదసారస పాపదూర
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 13
పంచాద్రివాస పరమాద్భుతభావనీయ
పింఛావతంస మకుటోజ్జ్వల పూజనీయ
వాంఛానుకూల వరదాయక సత్సహాయ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 14
హింసావిహీన శరణాగతపారిజాత
సంసారసాగరసముత్తరణైకపోత
హంసాదిసేవిత విభో పరమాత్మబోధ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 15
కుంభీంద్రకేసరితురంగమవాహ తుంగ
గంభీర వీర మణికంఠ విమోహనాంగ
కుంభోద్భవాది వరతాపస చిత్తరంగ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 16
సంపూర్ణ భక్త వర సంతతి దానశీల
సంపత్సుఖప్రద సనాతన గానలోల
సంపూరితాఖిల చరాచర లోకపాల
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 17
వీరాసనస్థిత విచిత్రవనాధివాస
నారాయణప్రియ నటేశ మనోవిలాస
వారాశిపూర్ణ కరుణామృత వాగ్వికాస
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 18
క్షిప్రప్రసాదక సురాసురసేవ్యపాద
విప్రాదివందిత వరప్రద సుప్రసాద
విభ్రాజమాన మణికంఠ వినోదభూత
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 19
కోటీరచారుతర కోటిదివాకరాభ
పాటీరపంక కలభప్రియ పూర్ణశోభ
వాటీవనాంతరవిహార విచిత్రరూప
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 20
దుర్వార దుఃఖహర దీనజనానుకూల
దుర్వాస తాపస వరార్చిత పాదమూల
దర్వీకరేంద్ర మణిభూషణ ధర్మపాల
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 21
నృత్తాభిరమ్య నిగమాగమ సాక్షిభూత
భక్తానుగమ్య పరమాద్భుత హృత్ప్రబోధ
సత్తాపసార్చిత సనాతన మోక్షభూత
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 22
కందర్పకోటి కమనీయకరావతార
మందార కుంద సుమవృంద మనోజ్ఞహార
మందాకినీతటవిహార వినోదపూర
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 23
సత్కీర్తనప్రియ సమస్తసురాధినాథ
సత్కారసాధు హృదయాంబుజ సన్నికేత
సత్కీర్తిసౌఖ్య వరదాయక సత్కిరాత
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 24
జ్ఞానప్రపూజిత పదాంబుజ భూతిభూష
దీనానుకంపిత దయాపర దివ్యవేష
జ్ఞానస్వరూప వరచక్షుష వేదఘోష
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 25
నాదాంతరంగ వరమంగళనృత్తరంగ
పాదారవింద కుసుమాయుధ కోమలాంగ |
మాతంగకేసరితురంగమవాహతుంగ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 26
బ్రహ్మస్వరూప భవరోగపురాణవైద్య
ధర్మార్థకామవరముక్తిద వేదవేద్య
కర్మానుకూల ఫలదాయక చిన్మయాద్య
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 27
తాపత్రయాపహర తాపసహృద్విహార
తాపింఛ చారుతరగాత్ర కిరాతవీర
ఆపాదమస్తక లసన్మణిముక్తహార
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 28
చింతామణిప్రథిత భూషణభూషితాంగ
దంతావలేంద్ర హరివాహన మోహనాంగ
సంతానదాయక విభో కరుణాంతరంగ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 29
ఆరణ్యవాస వరతాపస బోధరూప
కారుణ్యసాగర కలేశ కలాకలాప
తారుణ్యతామర సులోచన లోకదీప
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 30
ఆపాదచారుతరకామసమాభిరామ
శోభాయమాన సురసంచయ సార్వభౌమ
శ్రీపాండ్య పూర్వసుకృతామృత పూర్ణధామ
శ్రీ భూతనాథ మమ దేహి కరావలంబమ్ || 31
ఇతి శ్రీ భూతనాథ కరావలంబస్తవః సంపూర్ణమ్ |

[download id=”399646″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!