kannodu pesava Sol Sol song lyrics meaning in Telugu

Album Name Kannodu pesava sol sol
Song Name kannodu pesava Sol Sol song lyrics meaning in Telugu
Singer (s)

Sathyaprakash & Nithyashree

Music by

Dharan Kumar

Lyrics Kannadasan (Original)
Label

Saregama Tamil

పాడదా పాటల్లామ్ పాడ వందళ్
కానాద కంగాలై కాన వందళ్
పెసథ మోజహియెల్లామ్ పెస వందళ్
పెన్ పావై నెంజిల్ ఆడ వందళ్.. 

kannodu pesava Sol Sol Meaning in Telugu Pallavi:
ఆమె ఇంతవరకు పాడనీ పాటలు పాడటానికి వచ్చింది
ఆమె ఇంతవరకు చూడని కళ్ళను చూడడానికి వచ్చింది
ఆమె ఇంతవరకు మాట్లాడని భాషలు మాట్లాడానికి వచ్చింది
ఆమె ఓక ఆడ తోలుబొమ్మలాగా నా హృదయంలో నృత్యం చేయడానికి వచ్చింది

పాడదా పాటల్లామ్ పాడ వందే
కానాద కంగాలై కాన వందే
పెసథ మోజహియెల్లామ్ పెస వందే
ఉన్ ఆశై నెంజిలే ఆడ వందే
ఉన్ ఆశై నెంజిలే ఆడ వందే.. 

kannodu pesava Sol Sol Meaning in Telugu Pallavi:
ఇంతవరకు పాడనీ పాటలు పాడటానికి వచ్చాను
ఇంతవరకు చూడని కళ్ళను చూడడానికి వచ్చాను
ఇంతవరకు మాట్లాడని భాషలు మాట్లాడానికి వచ్చాను
నీ మనోహరమైన హృదయంలో నృత్యం చేయడానికి వచ్చాను

మేలాడై తెండ్రాలిల్  హ హ హ
పూవాడై వంధతే హ్మ్ హ్మ్ హ్మ్ 
మేలాడై తెండ్రాలిల్  హ హ హ
పూవాడై వంధతే హ్మ్ హ్మ్ హ్మ్
కైయొడు వళైయాలుం జల్ జల్ జల్ 
కన్నోడు పేసావా సొల్ సొల్ సొల్

kannodu pesava Sol Sol Meaning in Telugu Charnam:
నువ్వు ధరించే దుస్తులు చిరుగాలితో నెయ్యబడెనా
కానీ చూడచూడ పులతోనే కుట్టినట్టు ఉన్నవి
నీచేతి గాజుకు జల్ జల్ జల్, ఇక కళ్ళతోనే మనము మాట్లాడుదామా ? చెప్పు చెప్పు చెప్పు

కానాద కంగాలై కాన వందే
పెసథ మోజహియెల్లామ్ పెస వందే
ఉన్ ఆశై నెంజిలే ఆడ వందే
ఉన్ ఆశై నెంజిలే ఆడ వందే

kannodu pesava Sol Sol Meaning in Telugu Charnam:
ఇంతవరకు పాడనీ పాటలు పాడటానికి వచ్చాను
ఇంతవరకు చూడని కళ్ళను చూడడానికి వచ్చాను
ఇంతవరకు మాట్లాడని భాషలు మాట్లాడానికి వచ్చాను
నీ మనోహరమైన హృదయంలో నృత్యం చేయడానికి వచ్చాను

నిలవులై నిలవులై సెది వన్దద 
ఉరవిలై ఉరవిలై ఆశై వన్దద 
నిలవులై నిలవులై సెది వన్దద 
ఉరవిలై ఉరవిలై ఆశై వన్దద 
మరవీలై మరవీలై  ఆడాలాగుమా
ఆరగిలై ఆరగిలై ఆరగిలై వంతు పేసావా 

kannodu pesava Sol Sol Meaning in Telugu Charnam:
నీకు చందమామ ద్వారా నాసందేశం అందినదా ?
మనప్రేమ బంధమై నీలో కోరిక కలిగినదా?
నీవు ఎప్పుడు నాకు కనిపించకుండా నృత్యం చేస్తూంటావా?
ఒక్కమాట చెప్ప నీచెంతకు చేరవచ్చా ?