Saranam Saraname Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Pinterest
X
WhatsApp

శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప


కార్తికాన మాలవేసి గురువు చెంత చేరుకోని
మండలంబు దీక్ష చేసి ఇరుముడి కట్టి స్వామి
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప
ఇరుముడి సిరమున దాల్చి ఎరుమేలి చేరుకొని
వావరయ్యకే మొక్కి పేటతుల్లి ఆది స్వామి
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప


కల్లుం ముల్లుం కాలికి మెత్తె శరణుఘోష పాడుకొంటూ
అడవులన్నీ దాటుకొని పంబ నది చేరి స్వామి
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప
పంబ నదిలో స్నానం చేసి పాపాలను పారద్రోలి
శబరి పీఠం దాటుకొని సన్నిదానం చేరి స్వామి
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప


మోక్షమిచ్చే పావనమైన పజ్జెంమిడి మెట్లనెక్కి
అయ్యనే చూసినాక అభిషేకం చేసి స్వామి
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప
మకర సంక్రాంతి నాడు కంఠమలై కొండ మీద
జ్యోతినే చూసినవారి జన్మ దాన్యవ్వు స్వామి
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప
శరణం శరణమే శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం.. శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం.. శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం.. శరణం పొన్ అయ్యప్ప
అయ్యప్ప శరణం.. శరణం పొన్ అయ్యప్ప

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!