Lalijo lyrics in Telugu
లాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యిలాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యి తెలుసా ఈ ఊసు..? చెబుతా తల ఊచుకాపురం చేస్తున్న పావురం ఒకటుందిఆలినే కాదంది … కాకినేని కూడింది అంతలో ఏమైంది..? అడగవే పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యి మ్మ్మ్ మ్మ్మ్….. మ్మ్మ్ మ్మ్మ్….. మాయనే నమ్మింది… బోయతో పోయిందిదెయ్యామే పూనిదో… రాయలా మారిందివెల్లే పేడదారిలో… ముల్లె పొడిచాకనేతప్పిదం తెలిసింది… ముప్పునే చూసిందికన్నులే విప్పింది… […]