Marana Mass lyrics in Telugu
రచ్చాడుకొగా రాయలో సాంగావూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ రచ్చాడుకొగా రాయలో సాంగావూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ టచ్ చేయకుండ చూసే దూరంగామరియాదా పోకుండా తిరిగొచ్చే బెగా గట్టా నడిచి వచ్చి గేటులన్ని దాటుకోస్తేగిట్టా దడలు పుట్టి దమ్ము దామారేస్లీవు మడత పెట్టి కాలర్ యెగరేసుకొస్తూజూలు విదిలిస్తే ఝుమ్ము ఝుమారే మరణం మాసు మరణం టఫ్ తరుణంఅతడి పేరే మనకు శరణంమాసు మరణం టఫ్ తరుణంస్టెప్పులేసి కిరణం రచ్చాడుకొగా రాయలో సాంగావూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి […]
Chiru Navvulona Song Lyrics in Telugu
పల్లవి:చిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయిచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి చరణం 1:నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసేనెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసేసిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసేసిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసేచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి చరణం 2:నయనాల తారవీవే…నా రాజహంస రావేనయనాల తారవీవే…నా రాజహంస రావేఆ..ఆ..ఆ..నను చేరదీసి…మనసార చూసి.. పెనవేసి నావు నీవేనను చేరదీసి…మనసార చూసి ..పెనవేసి నావు నీవేచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ […]
Lalijo lyrics in Telugu
లాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యిలాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యి తెలుసా ఈ ఊసు..? చెబుతా తల ఊచుకాపురం చేస్తున్న పావురం ఒకటుందిఆలినే కాదంది … కాకినేని కూడింది అంతలో ఏమైంది..? అడగవే పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యి మ్మ్మ్ మ్మ్మ్….. మ్మ్మ్ మ్మ్మ్….. మాయనే నమ్మింది… బోయతో పోయిందిదెయ్యామే పూనిదో… రాయలా మారిందివెల్లే పేడదారిలో… ముల్లె పొడిచాకనేతప్పిదం తెలిసింది… ముప్పునే చూసిందికన్నులే విప్పింది… […]
Acha Telugu adapilla song lyrics in Telugu
థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్ రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిల ఎగరేసిపారేసి పారేసి నువ్వెల్లాకే బంతిలా విసిరేసి రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిలా ఎగరేసి థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్ అచ్చ తెలుగు ఆడపిల్లాలా, యేకొత్తా కొత్తా ఆవకాయలా, యేజున్ను ముక్కా మాటతోటిఉక్కులంతి పిల్లగాడ్ని తిప్పమాకే […]
Ramulo Ramula Telugu lyrics
బంటు గానికి ట్వెంటిటూబస్తిల మస్తు కట్-ఔటూబచ్చాగాన్ల బ్యాచుండేదివచ్చినమంటే సుట్టు కిక్కే జాలక ఓ నైటూఎక్కి డొక్కు బుల్లెటూసందు సందుల మందు కోసంఎతుకుతాంటే రూటు సిల్కు చీర గట్టుకొనిచిల్డు బీరు మెరిసినట్టుపొట్లంగట్టిన బిర్యానికిబొట్టు బిల్ల వెట్టినట్టు బంగ్ల మీద నిల్సొనుందిరో ఓ సందామావసుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావజింక లెక్కదుంకుతుంటెరో ఆ సందామావజుంకి జారి చిక్కుకుందిరో న దిల్లుకు మావ. రాములో రాములా నన్ను ఆగం చేసిందిరోరాములో రాములా నా పానం తీసిందిరో(2 సార్లు) రాములో రాములా […]
Vasuthe Hindi song lyrics in Telugu
Lyrics in Telugu Song Vaaste Singers Dhvani Bhanushali & Nikhil D’Souza Music Tanishk Bagchi Lyrics Arafat Mehmood Label T-Series వసుతె జాన్ బి దూన్మై గవాఁ ఇమాన్ బి దూకీస్మతో క లిఖ మోడ్ దూబదలే మెయిఁ మై తేరేజో ఖుదా ఖుద్ బి దెజన్నతే సచ్ కాహుం చ్చోడ దూ తుంసె జయద మై న జాను,తుంసె ఖుద్ కో మై పెహచానుతుంసె బస్ మై అప్నా మాను, […]
Samajavaragamana Song Lyrics in Telugu || Ala Vaikuntapuram lo
Lyrics in Telugu నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళునీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలునువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలునా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్ నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునాసామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి […]