Monna kanipinchavu song lyrics meaning in Telugu

Pinterest
X
WhatsApp

మొన్నకనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లుపొడిచేశావే
ఎన్నెన్నినాళ్ళయినా నీజాడపొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాఅయనే
పరువాల నీవెన్నెల కనలేదు నావేదన
ఇపోద్ధే నాతోడు వచ్చేఇలా ఊరంతా చూసేలా ఆవుధంజాత

త్రాసులో నిన్నేపెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే
మొఖంచూసి పలికేవేళ అదేప్రేమ చూసిననెను హత్తుకోకపోతానా అందగాడా
ఓ నిడవోలె వేమంబడిఉంటా తోడుగా చెలీ, పొగవోలె పరుగుణవస్త తాకనే చెలీ
వేడుకలు కళలు నూరు వింతవోచెలి

మొన్నకనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లుపొడిచేశావే
ఎన్నెన్నినాళ్ళయినా నీజాడపొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాఅయనే

కదలినీళ్ళు పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం గుండెఝల్లుమంటుందో ఈవేళలో
తలవాల్చే ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేసావె పెదవికి పెదవి దూరమెందుకే
పగటి కళలు కన్నా నిన్ను కునుకులేకనే హృదయం అంతా నిన్నే కన్నా దరికిరాకనే
నువ్వులేక నాకులేదు లోకమన్నదే

మొన్నకనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లుపొడిచేశావే
ఎన్నెన్నినాళ్ళయినా నీజాడపొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాఅయనే
పరువాల నీవెన్నెల కనలేదు నావేదన
ఇపోద్ధే నాతోడు వచ్చేఇలా ఊరంతా చూసేలా ఆవుధంజాత
ఇపోద్ధే నాతోడు వచ్చేఇలా ఊరంతా చూసేలా ఆవుధంజాత 

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!