మేల్: మీనా… మీనా… జలతారు వీణా
ఫిమేల్: ఏమ్మా… ఏమ్మా ఇది కలకదు లేమ్మా
మేల్: లాల లాలీ పాటలో
ఇద్దరు: జనించు ప్రేమ బాటలో
మేల్: జలదరింతలో వింతగా
జరిగెను సంగమం
మేల్: మీనా… మీనా… జలతారు వీణా
ఫిమేల్: ఏమ్మా… ఏమ్మా ఇది కలకదు లేమ్మా
ఫిమేల్: ఓ హలా, ఇలా..!
అలల పల్లకితో తోరణాలు మణులు కురియగా
తరంగ తాండవాలు తాళుకు తెలిసేలే
మేల్: ఓ సఖీ, చేలీ..!
వలపు సాగరాల ఒద్దు కోరి నీతి నురగనై
స్పృశించ గాలి గీతాలు వణికేలే
ఫిమేల్: నీటి చీర జారుతున్న నిశిరాత్రిలో
గవ్వలాడు యవ్వనాలు కాశి రాత్రి
మేల్: ఇద్ధరం ఈధుతు యే తీరమో చేరితే
మధుర యథానే వన్తేనై కలిపిన్ధి ప్రేమనే
మేల్: మీనా మీనా… జలతారు వీణ
ఫిమేల్: ఏమ్మా ఏమ్మా… ఇది కలకాదు లేమ్మా
ఫిమేల్: ఓ ప్రియా ప్రియా
యదలు ఒక్కసారి పక్కతల జాతులు కలుపాడ
నరాలు నాగవల్లి సాగి నడుమున
మేల్: నా లయ క్రియ
తెలిసి తామరాకు తల్లడిల్లి తాళమేయగా
సరోజమైన సోకు తాకి చూడనా
ఫిమేల్: ప్రేమలోతు అందుకొనిదే తాపము
హంసలాగా పైనా తేలి ఎం లాభము
మేల్: చేపలా మారితే గాలన్ని వేసేయ్యనా
నురగనవ్వుతో వెల్లువాయి ముంచే ముద్దుగా
మేల్: మీనా… హా,
ఫిమేల్: ఎమ్మా
మేల్: నా మీనా… జలతారు వీణ
ఫిమేల్: ఏమ్మా ఏమ్మా… ఇది కలకాదు లేమ్మా