మన్మధుడా నీ కల కన్నా ..
మన్మధుడా నీ కథ విన్నా
మన్మధుడంటే కౌగిలిగా ..
మన్మధుడే నా కావలిగా
నన్ను పారేసుకున్నాలే ..
ఎపుడో తెలియక
నిన్ను కన్నా తోలినాడే ..
దేహం కదలాక
ఊహలలో అనురాగం ..
ఊపిరి వలపెలే
ఎందరినో .. నే చూసగాని .. ఒకడే మన్మధుడు
ఇరవై ఎల్లుగ ఎపుడు ఎరుగని .. ఇతడే నా ప్రియుడు ||2||
మన్మధుడా నీ కల కన్నా ..
మన్మధుడా నీ కథ విన్నా
మన్మధుడంటే కౌగిలిగా ..
మన్మధుడే నా కావలిగా
మాగువాగా .. పుట్టినా .. జన్మఫలితమీనాడు తెలిసే
మత్తుగా .. మెత్తగా .. మనసు గెలిచే .. నా తోడు కలిసి
యదాలలోన ఊయలలుగే .. అందగాడు ఇతడంటా
యాదకు లోతు ఎంతో చూసే .. వన్నెకాడు ఎవరంట
అయిన నేను మరాలే .. అందంగా బదులిస్తాలే
సుఖమై యదా విరబూస్తున్నా .. పులకింతే తెలిసింది
ఒక్క చూపుకు తనివే తీరాడు .. అది యేం విచిత్రమో
నా ప్రియ మిత్రుడు .. ప్రియుడే అయితే .. ఇది యేం చరిత్రమొ ||2||
మన్మధుడే నా ప్రయాముగా ..
మన్మధుడే నా ప్రాణముగా
మన్మధుడే నా ప్రాణాయామణి ..
మన్మధుడే నాకిష్టమని
చుక్కపొద్దుల్లో దాహం .. పెంచు .. ముద్దాటలో
ఒక్క నీ ముందు మాత్రం .. సిగ్గులే మారువానా
నా పడకటింటికి .. నీ పేరె పెట్టానా
అందం నీకే రాసిస్తాలే .. నన్నే ఎలు దొర
ఆ .. ఆఖరివారికి నీతో ఉంటా కనవా నా ప్రేమ ||2||