మణికంఠుని చూతము రారండి
మన బంగారు బాలుడు
మణికంఠుని చూతము రారండి
మణికంఠుని చూతము రారండి
మన బంగారు బాలుడు
మణికంఠుని చూతము రారండి
కన్నె స్వాములకు చూడ ముచ్చట
గురువులందరికి దాన్య బాగ్యమాట
కన్నె స్వాములకు చూడ ముచ్చట
గురువులందరికి దాన్య బాగ్యమాట
భక్తిపరులకు ముక్తిప్రదమట
భక్తిపరులకు ముక్తిప్రదమట
శబరిగిరిపై వెలసిన దేవుడు
మణికంఠుని చూతము రారండి
మన బంగారు బాలుడు
మణికంఠుని చూతము రారండి
శ్రీహరి మోహినీ రూపము దాల్చగా
రూపము దాల్చగా
పరమేశునితో సంగమమదగ
సంగమమడగ
పావన పంప తీరములోన
పావన పంప తీరములోన
పండాల రాజుకు దొరికిన దేవుడు
మణికంఠుని చూతము రారండి
మన బంగారు బాలుడు
మణికంఠుని చూతము రారండి
మాటలు రాణి గురుపుత్రునికి
గురుపుత్రునికి
మాటను చూపును ఇచ్చిన స్వామి
ఇచ్చిన స్వామి
తల్లి బాధకై అడవికి వెళ్లి
తల్లి బాధకై అడవికి వెళ్లి
మహిషిని చంపి పులి పాలను తెచ్చిన
మణికంఠుని చూతము రారండి
మన బంగారు బాలుడు
మణికంఠుని చూతము రారండి
కార్తీక మాసం మాల ధరించి
మాల ధరించి
చందన కుంకుమ నొసట ధరించి
నొసట ధరించి
మండల కాలం దీక్షలు చేసి
మండల కాలం దీక్షలు చేసి
ఇరుముడి తోటి అడవిని దాతి
మణికంఠుని చూతము రారండి
మన బంగారు బాలుడు
మణికంఠుని చూతము రారండి
పంబ నదిలో స్నానం చేసి
స్నానం చేసి
శబరి మాటకు దండం బెట్టి
దండం బెట్టి
పావన పదునెట్టంబడినెక్కి
పావన పదునెట్టంబడినెక్కి
గుడిలో వెలసిన భగవంతుడు మన
మణికంఠుని చూతము రారండి
మన బంగారు బాలుడు
మణికంఠుని చూతము రారండి
మన బంగారు బాలుడు
మణికంఠుని చూతము రారండి
మన బంగారు బాలుడు
మణికంఠుని చూతము రారండి