Evaro Okaru Lyrics from Aknuram

పల్లవి:ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..ఎవరో ఒకరు ఎపుడో అపుడునడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపుఅటో ఇటో ఎటో వైపు..మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరిమొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరివెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదిఎవరో ఒకరు ఎపుడో అపుడునడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపుఅటో ఇటో ఎటో వైపు.. చరణం 1:కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినాఅనుకొని కోడి కూత నిదరపోదుగాజగతికి మేలుకొల్పు మానుకోదుగామొదటి చినుకు సూటిగా దూకి రానిదేమబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితేవాన […]

Lalijo lyrics in Telugu

లాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యిలాలీ జో లాలీ జో… ఊరుకో పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యి తెలుసా ఈ ఊసు..? చెబుతా తల ఊచుకాపురం చేస్తున్న పావురం ఒకటుందిఆలినే కాదంది … కాకినేని కూడింది అంతలో ఏమైంది..? అడగవే పాపాయిపారిపోనికుండా పట్టుకో నా చెయ్యి మ్మ్మ్ మ్మ్మ్….. మ్మ్మ్ మ్మ్మ్….. మాయనే నమ్మింది… బోయతో పోయిందిదెయ్యామే పూనిదో… రాయలా మారిందివెల్లే పేడదారిలో… ముల్లె పొడిచాకనేతప్పిదం తెలిసింది… ముప్పునే చూసిందికన్నులే విప్పింది… […]

e swapna lokala song lyrics in Telugu

శ్రీ శ్రీనివాసం శ్రీతపరిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామిశ్రీ శ్రీనివాసం శ్రీతపరిజాతం శ్రీ వెంకటేశం మనసాస్మరామి ఏ స్వప్నలోకాల సౌందర్యరాశినాముందుకొచ్చింది… కనువిందు చేసిఏ నీలిమేఘాల… సౌధాలు విడిచిఈనేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ ఏ స్వప్నలోకాల సౌందర్యరాశినాముందుకొచ్చింది… కనువిందు చేసిఏ నీలిమేఘాల… సౌధాలు విడిచిఈనేల నడిచింది… ఆ మెరుపు వచ్చీ తళ తళ తారక .. మెలికల మేనకామనసున చేరగా .. కలగల కానుకాకొత్తగా కోరికా .. చిగురులు వేయగాఆలా కొత్తగాకోరికా… చిగురులు వేయగా ఏ స్వప్నలోకాల సౌందర్యరాశినాముందుకొచ్చింది… […]

Samajavaragamana Song Lyrics in Telugu || Ala Vaikuntapuram lo

Lyrics in Telugu నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళునీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలునువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలునా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్ నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునాసామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!