Lalana lyrics in Telugu
నది మదిలో కడలిలామేఘాన నది మెదిలేసరాగం స్వరాన్నే వినే చోటే ఆశే అదుపుదాటే తనువు తూలిందేప్రేమంటే పేరాసే మెరిసే మినుకుల హే, తెలియని తారా తీరంజతపడే మాయాజాలంపరవశం కమ్మిందేమోఈ నీలాకాశం లలనా మధుర కలనాహే హే, లలనా కనులు దాటే చినుకు వేగంహే హే హే, లలనా ఉరికే యదలోమౌనం మేఘం మొహంతెలిపే తపమే వరుణం తెలిపే తపమే తపనేదో రేపిందేనెమలై మనసే హరివిల్లు తాకేలేహరివిల్లే నా లలనాహరివిల్లే జల్లిన పరువాల వాన పాడగా ఓ, అలుపే […]
Sivaji Style Song Lyrics in Telugu
ఆహ్ గివ్ మీ వన్ టన్న హైయర్ఆహ్ గివ్ మీ టు టన్న హైయర్ఆహ్, గివ్ మీ త్రి టన్న సొమెథింగ్ ఒక బండి సొన్ లైట్ ఒక బండి మూన్లైట్కలిపితే వచ్చేయ్ కలర్ ఎగ నా వైట్ వాళ్లంతా పిచ్చ తేలుపేకళ్లలో కొత్త మెరుపేఇప్పుడైనా చెయ్యి కలిపేఇక పిన అంతా గెలుపే అరె అరె అరె అదిరెను ఇష్టైలేచెక చెక చెక నడకలు ఇష్టైలేగల గల గల నవ్వులు ఇష్టైలేగడ గడ గడ మాటలు ఇష్టైలే […]
Miles of love lyrics Telugu | Teliyade Teliyade Song Lyrics In Telugu
తెలియదే తెలియదే ఇదివరకెపుడైనమనసుకే ప్రేమొకటుందనినిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అనిపరిచయమొక వింతగా మలిచేను కలిసేంతగామరి మరి తలచే నిన్నిలా మరవలేనంతఅడుగులు ఎటు సాగిన అడుగును నిను తెలుసునాగడిచిన మన సమయము నిజముగా నిలిచేనాపద పద మని మనసు ఇపుడిలాజతపడమని అడుగుతోందిగా…అరె అరె అరె ఎందుకో ఇలాకుదురుగా నన్ను ఉండనీదుగాఆ… ఆ… పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలాముడి పడి వెను వెంటనే నను విడిపోతే ఎలావదలదు మదిలోన మొదలైన ఆవేదనామరణములోనైనా లేదేమో ఈ […]
Salam sainika song lyrics in Telugu
సరిహద్దులో నువ్వులేకుంటే ఏకనుపాప కంటినిండుగా నిదురపోదురా, నిదురపోదురానిలువెత్తునా నిప్పుకంచవై నువ్వుంటేనే జాతిబావుటా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరాఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా .. నీ తల్లే ఇండియా .. తన భరోసా నువ్వే దేశం కొడకా సెలవే లేని సేవాకా ఓ సైనికా, పనిలో పరుగే తీరిక ఓ సైనికాప్రాణమంటే తేలికా ఓ సైనికా, పోరాటం నీకో వేడుక ఓ సైనికాఓ సైనికా… ఓ సైనికా… ఓ సైనికా… దేహంతో విడిపోదే ఈకథ, దేశంలా మిగిలుంటుందిగాసమరం ఒడిలో మీ మరణం […]
Meena Meena song lyrics in Telugu
మేల్: మీనా… మీనా… జలతారు వీణాఫిమేల్: ఏమ్మా… ఏమ్మా ఇది కలకదు లేమ్మా మేల్: లాల లాలీ పాటలోఇద్దరు: జనించు ప్రేమ బాటలో మేల్: జలదరింతలో వింతగాజరిగెను సంగమం మేల్: మీనా… మీనా… జలతారు వీణాఫిమేల్: ఏమ్మా… ఏమ్మా ఇది కలకదు లేమ్మా ఫిమేల్: ఓ హలా, ఇలా..!అలల పల్లకితో తోరణాలు మణులు కురియగాతరంగ తాండవాలు తాళుకు తెలిసేలే మేల్: ఓ సఖీ, చేలీ..!వలపు సాగరాల ఒద్దు కోరి నీతి నురగనైస్పృశించ గాలి గీతాలు వణికేలే ఫిమేల్: […]
Maha Adhbutham in Telugu
మహా.. అద్భుతం.. కదా..అదే.. జీవితం.. కదా.. చినుకు చిగురు కలువ కొలను అన్ని నువ్వేలేఅలలు శిలలు కళలు తెరలుఏవైనా నువ్వేలే ప్రశ్న బదులు హాయి దిగులు అన్ని నీలోనేనువ్వు ఎలా చూపమని నిన్నే కోరితేఅలా ఆ క్షణమే చూపిస్తుంటుందేఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తేప్రతి రోజు రాదా వసంతం ఆనందాల చడి చప్పుడునీలో నాలో ఉంటాయెప్పుడుగుర్తే పట్టక గుక్కె పెడితే లాభం లేదేనీకే ఉంటె చూసే కన్నులుచుట్టూ లేవా ఎన్నో రంగులురెప్పలు మూసి చీకటి అంటే కుదరదే […]
Acha Telugu adapilla song lyrics in Telugu
థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్ రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిల ఎగరేసిపారేసి పారేసి నువ్వెల్లాకే బంతిలా విసిరేసి రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిలా ఎగరేసి థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్ అచ్చ తెలుగు ఆడపిల్లాలా, యేకొత్తా కొత్తా ఆవకాయలా, యేజున్ను ముక్కా మాటతోటిఉక్కులంతి పిల్లగాడ్ని తిప్పమాకే […]
Lover Also Fighter Also || Atta soodake song lyrics in Telugu
అట్టసుడకే.. కొట్టినట్టుగా అట్టసుడకేసిట్టిగుండెకే ఊరికూరికే సొట్టపేటకే అట్టసుడకే.. కొట్టినట్టుగా అట్టసుడకేసిట్టిగుండెకే ఊరికూరికే సొట్టపేటకే గురిపెడుతూ సూపులతోనా నువు పేల్చాకే బొమ్మతుపాకీసరిహద్దులు తెంచుకురాన నే నిజిందగీ లోకీ… ఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొలవర్ అల్సొ ఫైటర్ అల్సొనో సెప్పి కూర్చునా నీ హార్ట్ బుక్ పైన లవ్ స్టోరీ మళ్ళి రాసె రైటర్ అల్సొ ఓ.. ఓ..ఓఐ ఏం ఏ లవర్ అల్సొ ఫైటర్ అల్సొ […]
Srimanthudu title song lyrics in Telugu
ఓ నిండు భూమినిను రెండు చేతులతోకౌగిలించమని పిలిచినదా… పిలుపు వినరామలుపు కనరా…పరుగువై పదపదరా… గుండె దాటుకునిపండుగైన కల పపిడి దారులనుతెరిచినదా… రుణము తీర్చేతరుణమిదిరాకిరణమై పదపదరా… ఓ ఏమి వదిలిఎటు కదులుతోందొమది మాటకైన మరి తలచినదా…మనిషి తనమేనిజము ధనమై పరులకై పద పదరా… మరలి మరలవెనుదిరగనన్న చిరునవ్వేనీకు తొలి గెలుపు కదా… మనసు వెతికేమార్గమిది రా .. మంచికై పద పద రా లోకం చీకట్లు చీల్చే ధ్యేయంనీ ఇంధనం…ప్రేమై వర్షించనీ… నీ ప్రాణం… సాయం సమాజమేనీ గేయం […]