జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి
జయములు మాకబ జయములు నీవే
జయములు మాకబ జయములు నీవే
జయములు కూర్చెడి జననవి నీవే
జయములు కూర్చెడి జననవి నీవే
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి
అమ్మవు నీవని నమ్మితిన్నామా
అమ్మవునీవని నమ్మితిన్నామా
హారతులీచెద గైకొనవమ్మా
హారతులీచెద గైకొనవమ్మా
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి
సిరిగల తల్లీవి శ్రీశైలాంబవె
సిరిగల తల్లీవి శ్రీశైలాంబవె
శంభునినేలిన శాంభవి నీవే
శంభునినేలిన శాంభవి నీవే
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి
వెండికొండపై నిలచనదేవి
వెండికొండపై నిలచనదేవి
కోరినకోర్కెలు ఇచ్చేడు రాణివే
కోరినకోర్కెలు ఇచ్చేడు రాణివే
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి
కామితార్దములు యిచ్చేడిదేవివి
కామితార్దములు యిచ్చేడిదేవివి
కలుషరహితగుణ కారణనివే
కలుషరహితగుణ కారణనివే
జయ జయ గౌరీదేవి జయ మంగళదాయని దేవి