NOTE:Sing Jai Durgaa.. Bhavani Durga After Each Line
గమనిక: ప్రతి లైనుకు తర్వత జై దుర్గ… భవానీ దుర్గ… అని పాడవలెను
1. ఇంద్రకీల సునికేతన మూర్తి
ఇంద్రకీల సాకేయుని యేలిన
మహిషాసురుని మదముననచిన…
దివిజుల గర్వముదీర్చి బ్రోచినా…
మాధవ వర్మ మంచిని మెచ్చిన
బూసపాటి కులదేవతవమ్మా
గోవులక్షుధర వొమ్ముజేసినా
చండముండుముల ఖండము చేసిన
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే..
జై దుర్గ.. భవానీ దుర్గ…
2. రక్తభీజ రక్షాక్షుల గూర్చిన
శంబినీ శుంబలను సంహరించిన
సకల కష్టములు తీర్చెతల్లి
దుర్గమాసురిణీ ధునిమినా మాతా
అలకసుధాముని అలకించినా
శశికళతోను సిరులిచ్చిన తల్లి
శుభహునేలిన శోభనామూతీ
సురధుని శోకము తీర్చిన దుర్గ
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే..
జై దుర్గ.. భవానీ దుర్గ…
3. సమాధి మనసుకు శాంతినికూర్చిన
తలచిన మాత్రాన సౌఖ్యములిచ్చే
ఘోర దరిద్రము గూలగజేసె
పాపము తాపము తొలుగగజేసె
భవబంధములు బాపేడు తల్లి
అపమృత్యువులను అనచె తల్లి
క్రూరరోగములు కూల్చె తల్లి
శత్రువర్గమును చంపే తల్లి
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
4. శత్రుపీడలు తీర్చే తల్లి
ఆయుర్ధార్యము పెంచె తల్లి
కాంతి దంతులను గూర్చె తల్లి
కాంతి యస్సెంబులనిచె తల్లి
పుస్తి కుస్తులని ఇచ్చే తల్లి
జయము పరాక్రమము ఇచ్చె తల్లి
సర్వదేవతా రూపిణివమ్మా
హరిహరబ్రహ్మలు ఆదరించిన
అండపిండ బ్రహ్మాండకోటి జానా
భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…జై దుర్గ.. భవానీ దుర్గ…
5. దిమ్మిరాజులను యేలిన తల్లి
సర్వగృహంబుల సన్నుతలన్నీ
సకలజగముల యేలే తల్లి
భానుప్రసాదము నీవే తల్లి
వాణి లక్ష్మీ సరస్వతి నీవే తల్లి
అస్తసిద్ధులు బ్రోచే మాట
అష్టకష్టములు తీర్చే తల్లి
కామకోటి పీతమ్మున వెల్లే
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
6. శృంగేరి పీతని రాణివి నీవే
మల్లేశ మహారాణివి నీవే
సర్వమంగళ మంగళమూర్తి
కవితానందక అప్రయవమ్మ
సామగాన సంగీతలోలిని
సిద్ధిబుద్ధి విజ్ఞాన రూపిణీ
సూర్య చంద్రులు శోభల నీవే
ప్రాణ రూపిగా బ్రోలే తల్లి
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
7. విఘ్నేశ షణ్ముఖులను కన్న
సర్వవిఘ్నములు దీర్చె తల్లి
భోగ భాగ్యములు గూర్చె తల్లి
దశరదానంద దయాను గోర్చినా
నందనందుని నాట్యాలందిన
ఆదిశంకరుడు ఆరాధించిన
పంచపాండవుల భక్తిని మెచ్చిన
మహా విద్యావు నీవేనమ్మా
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
జై దుర్గ.. భవానీ దుర్గ…
8. ఆదివ్యాధుల అనచె తల్లి
అక్షర రూపిణివై వెలుగొందే
అవసరాలబులు తీర్చె తల్లి
దత్తాత్రేయుని దుఃఖ నాసినివి
దత్తాత్రేయ వరప్రద నీవే
దత్తాత్రేయ విభూతి నీవే
శ్రీరాధీస్తజప వైభవం నీవే
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
జై దుర్గ.. భవానీ దుర్గ…
9. సృష్టిస్థితి సంహారిణి నీవే
సర్వశాస్త్రముల సారము నీవే
నాల్గు వేదముల నాన్యత నీవే
కలిపీడలు తొలగించే తల్లి
దుస్తులచీల్చి సిస్టులనేలే
సకల కలలకు నెలవా
సకల శక్తులు నీవే కాదా
విద్యారం నీ వినతుల నందినా
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
జై దుర్గ.. భవానీ దుర్గ…
10. కృష్ణరాయలు గొల్చిన తల్లి
సర్వమంత్రముల మహిమవు నీవే
సర్వయంత్రముల సాధన నీవే
సర్వతంత్రముల సారము నీవే
భుక్తివి ముక్తివి శక్తివి నీవే
హాయగ్రీవుని అనుగ్రహించిన
అగస్త్య రుషిణి ఆదరించిన
లోపాముద్ర మొక్కులు అందిన
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
జై దుర్గ.. భవానీ దుర్గ…
11. మారుతీనందుని నమకం జూచిన
మధుకైటకులను మారం చేసిన
వీరివారి కులదేవతవమ్మ
శశిదేవీ పతి వేదన తీర్చినా
సుహస్తు గర్వము నాశన చేసిన
తపోరూపముగా వెలిగె తల్లి
శరణాగతులను రక్షణ చేసే
సుందరుడగు శ్రీ చంద్రశేఖరుడితో
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
జై దుర్గ.. భవానీ దుర్గ…
12. అందముగ విహరించే రాణి
అష్టాదశ పీఠములందు
ఆనందంబుగ వుండేతల్లి
కృష్ణ నది తీరమున్నా వెలసిన
కోట్ల జన్మకృత పాపము తీర్చె
కూడుగుడ్డలను గూర్చె తల్లి
కోరినకోర్కెలు ఇచ్చే తల్లి
కూరిమితో రక్షించే తల్లి
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
జై దుర్గ.. భవానీ దుర్గ…
13. గోదాశక్తివిగా వుండే తల్లి
విజయవాడలో వెలిసే తల్లి
విశ్వమును ఏలే తల్లి
భక్తికోటి బంగారము నీవే
దీక్షతో నిన్ను భక్తితో గొల్చిన
ఇష్టదమ్ములు ఇచ్చే తల్లి
నీ సేవలను నిత్యము జేతును
మా మానసందున వుండుము తల్లి
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
జై దుర్గ.. భవానీ దుర్గ…
14. ఇహము పరమున ఈశ్వరి నీవే
మహామహిమల మూలము నీవే
పాపపుణ్యాల యేలిన నీవే
సర్వత్రజయమిచ్చి బ్రోవుము తల్లి
అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే…జై దుర్గ.. భవానీ దుర్గ…
English-Telugu Lyrics
1. Indrakeela Sunikethana Murthy
Indrakeela Sakeyuni Yelina
Mahishasuruni Madamunanachinaa…
Divijula Garvamudeerchi Brochinaa…
Maadhava Varma Manchini Mecchina
Boosapaati Kuladevathavamma
Govulakshudhara Vommujesina
Chandamundumula Khandamu Chesina
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve..
Jai Durgaa.. Bhavani Durgaa…
2. Rakthabheeja Rakkakshula Goorchina
Shambini Shumbalanu Samharinchina
Sakala Kastamulu Teerchethalli
Durgamaasurini Dhunimina Maatha
Alakasudhamuni Aalakinchinaa
Shashikalathonu Sirulichina Thalli
Subhahunelina Sobhanamoothy
Suradhuni Sokamu Teerchina Durga
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve..
Jai Durgaa.. Bhavani Durgaa…
3. Samadhi Manasuku Santhinikoorchina
Thalachina Maatrana Soukhyamulicche
Ghora Daridramu Goolagajese
Paapamu Thaapamu Tholugagajese
Bhavabhandamulu Bhapedu Thalli
Apamruthyuvulanu Anache Thalli
Krurarogamulu Koolche Thalli
Sathruvargamunu Champe Thalli
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
Sathru Peedalu Teerche Thalli
Aayurdharyamu Penche Thalli
Kaanthi Danthulanu Goorche Thalli
Kanthiyassembulaniche Thalli
Pusti Kusthulani Iche Thalli
Jayamu Parakramamu Iche Thalli
Sarvadevathaa Roopinivamma
Hariharabrahmalu Aadarinchina
Andapinda Brahmandakoti Jana
Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…Jai Durgaa.. Bhavani Durgaa…
4. Dhimmirajulanu Yelina Thalli
Sarvagruhambula Sannuthalanni
Sakalajagamula Yele Thalli
Bhanuprasadamu Neeve Thalli
Vaani Lakshmi Saraswathi Neeve Thalli
Astasiddhulu Broche Maatha
Astakastamulu Teerche Thalli
Kaamakoti Peetammuna Velle
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
Srungeri Peetani Raanivi Neeve
Mallesa Maharaanivi Neeve
Sarvamangala Mangalamurthy
Kavithaanandhaka Aprayavamma
Saamagaana Sangeethalolini
Sidhibuddhi Vignana Roopini
Surya Chandrulu Sobhala Neeve
Prana Roopiniga Brole Thalli
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
5. Vignesha Shanmukhulanu Kanna
Sarvavignamulu Deerche Thalli
Bhoga Bhagyamulu Gurche Thallli
Dasaradananda Dayanu Gorchina
Nandananduni Natyalandhina
Aadisankarudu Aaradhinchina
Panchapandavula Bhakthini Mechina
Mahaa Vidhyavu Neevenamma
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
Jai Durgaa.. Bhavani Durgaa…
6. Aadivyadhula anache thalli
Akshara Roopinivai Velugondhe
Avasarambulu Teerche Thalli
Dattatreyunidhukha Nasinivi
Dattatreya Varaprada Neeve
Dattathreya Vibhuthi Neeve
Sriradheestajapa Vaibhavam Neeve
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
Jai Durgaa.. Bhavani Durgaa…
7. Srustisthithi Samharini Neeve
Sharvasasthramula Saaramu Neeve
Naalgu Vedamula Naanyatha Neeve
Kalipeedalu Tholaginche Thalli
Dustulacheelchi Sistulanele
Sakala Kalalaku Nelava
Sakala Shakthulu Neeve Kaadaa
Vidhyaram Nee Vinathula Nandhina
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
Jai Durgaa.. Bhavani Durgaa…
8. Krishnaraayalu Golchina Thalli
Sarvamantramula Mahimavu Neeve
Sarvayantramula Saadhana Neeve
Sarvatantramula Saaramu Neeve
Bhuktivi Mukthivi Shaktivi Neeve
Haayagreevuni Anugrahinchina
Agasthya Rushini Aadarinchina
Loopamudra Mokkulu Andina
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
Jai Durgaa.. Bhavani Durgaa…
9. Maaruthinanduni Namakam Joochina
Madhukaitakulanu Maaram Chesina
Veerivaari Kuladevathavamma
Sashidevi Pathi Vedana Teerchina
Suhasthu Garvamu Naasana Chesina
Thaporoopiniga Velige Thalli
Saranaagathulanu Rakshana Chese
Sundaradagu Sri Chandrasekharuditho
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
Jai Durgaa.. Bhavani Durgaa…
10. Andamuga Viharinche Raani
Astadasa Peetamulandhu
Aandambhuga Vundethalli
Krishna Nadi Teeramunna Velasina
Kotla Janmakrutha Papamu Teerche
Kooduguddalanu Goorche Thalli
Korinakorkelu Iche Thalli
Koorimitho Rakshinche Thalli
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
Jai Durgaa.. Bhavani Durgaa…
11. Godashakthiviga Vunde Thalli
Vijayawadalo Velise Thalli
Viswamunu Yele Thalli
Bhakthikoti Bangaramu Neeve
Deekshatho Ninnu Bhaktitho Golchina
Istardhammulu Iche Thalli
Nee Sevalanu Nityamu Jethunu
Maa Manasandhuna Vundumu Thalli
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…
Jai Durgaa.. Bhavani Durgaa…
12Ihamu Paramuna Eeswari Neeve
Mahaamahimala Moolamu Neeve
Paapapunyaala Yelina Neeve
Sarvathrajayamichi Brovumu Thalli
Andapinda Brahmandakoti Jana Bhakthulu Andhariki Shakthivi Neeve…Jai Durgaa.. Bhavani Durgaa…