గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి..
గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి…
గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి…
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే…
గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే…
గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే…..
గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గుణగురవే….
గురుదైత్య కలక్షేత్రె… గురుధర్మ సదారాధ్యాయ…
గురుపుత్ర పరిత్రాత్రే… గురుపాఖండ ఖండ కాయ…..
గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి…
గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి…
గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి…
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
గంధర్వరాజాయ గంధాయ.. గంధర్వ గాన శ్రవణ ప్రణయినే…
గాఢానురాగాయ గ్రంథాయ…
గీతాయ
గ్రంథార్థ తత్వవిదే
గురవే.. గుణవతే….. గణపతయే……
గ్రంథగీతాయ గ్రంథ గేయాయ గ్రంథాంతరాత్మనే…
గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్య పఠవే….
గేయచరితాయ గాయకవరాయ గంధర్వప్రియకృతే…..
గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే…
గౌరీ స్తనందనాయ గౌరీ హృదయ నందనాయ….
గౌరభాను సుతాయ…. గౌరీగణేశ్వరాయ….
గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహీ…
గోసహస్త్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి…
గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహి…
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ Bonus New Member ధీమహి