Hanuman Chalisa (Tulsidas) – హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం) – Telugu Lyrics

హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం) దోహా- శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి || అర్థం – శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను. బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార || […]

Anjaneya Bhujanga Stotram – శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతశౌర్యం తుషారాద్రిధైర్యమ్ | తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్ || 1 || భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభాను ప్రభా చారుభాసమ్ | భజే చంద్రికా కుంద మందార హాసం భజే సంతతం రామభూపాల దాసమ్ || 2 || భజే లక్ష్మణప్రాణరక్షాతిదక్షం భజే తోషితానేక గీర్వాణపక్షమ్ | భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ || 3 || కృతాభీలనాధక్షితక్షిప్తపాదం […]

Sri Hanuman Pancharatnam – హనుమత్పంచరత్నం – Telugu Lyrics

హనుమత్పంచరత్నం వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్ | సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || 1 || తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్ | సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ || 2 || శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్ | కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || 3 || దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః | దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || 4 || వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్ | దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || 5 || ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్ | చిరమిహ […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!