Skip to content
Choodachakkani Thalli Telugu Bhajana Song Lyrics||చూడా చక్కాని తల్లి.. Telugu Bhajana Song Lyrics Telugu lyrics
Telugu Lyrics

Choodachakkani Thalli Telugu Bhajana Song Lyrics||చూడా చక్కాని తల్లి.. Telugu Bhajana Song Lyrics||

AnteEnti Telugu Lyrics
83Views0Likes0Shares

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధికే…

శరణ్యే త్రయంభికే.. నారాయణి… నమోస్తుతే…

1. చూడా చక్కాని తల్లి..ఆహా…

చుక్కల్లో జాబిల్లి…ఓహో…

నవ్వుల్లో నాగమల్లి…ఆహా

బెజవాడ దుర్గమ్మ తల్లి…ఓహో

తల్లి నిన్ను తలచుకుంటే మాయమ్మో…ఓహ్…

కలతలన్నీ తీర్చేవంట మాయమ్మా, కరుణించి బ్రోచెదవంతా దుర్గమ్మా…

2. అందుకో భక్తుల పిలుపు చల్లగా దీవించమ్మా

అందుకో భక్తుల పిలుపు చల్లగా దీవించమ్మా

కరుణించి కాపాడే కల్పవల్లివి నీవేనమ్మా…

చూడా చక్కాని తల్లి..ఆహా…

చుక్కల్లో జాబిల్లి…ఓహో…

నవ్వుల్లో నాగమల్లి…ఆహా

బెజవాడ దుర్గమ్మ తల్లి…x2 సార్లు

3. కృష్ణానది తీరములోనా, ఇంద్రకీల కొండపైనా.. బంగారు కంతులు చిమ్మే కనకదుర్గవు నీవేనమ్మా…

కనకదుర్గవు నీవేనమ్మా…x2 సార్లు

వేలాది భక్తులు అంతా నీ కొండకు వచ్చెరంట, పిల్ల పాపలందరితోటి నీ దర్శనమే చేసేదారంట…

నీ దర్శనమే చేసేదారంటా…x2 సార్లు

4. మా పాడిపంటలనీ….దుర్గమ్మో… ఓహో…

కరుణించి కాపాడమ్మా దుర్గమ్మా… చల్లంగా దీవించమ్మా దుర్గమ్మా…x2 సార్లు

ఏటేట నవరాత్రులలో నీ కోవెల వెలిగేనమ్మా, అలంకారరూపిణివమ్మా, ఆదిశక్తివి మా దుర్గమ్మా…x2 సార్లు

5. కంచి కామాక్షివి నీవే, మధుర మీనాక్షివి నీవే, శ్రీశైలప్రములోనా, మా భ్రమరాంభవవు నీవేనమ్మా…x2 సార్లు

నీ మాలను మెడలోవేసి దుర్గమ్మో…ఓహూ…

నీ కొండకు వచ్చేమమ్మ, దుర్గమ్మా…

నిండుగానిను కొలిచెమమ్మా… మాయమ్మా…x3 సార్లు

జై దుర్గా…జై జై దుర్గా x3 సార్లు

English-Telugu Lyrics

Sarvamangala Maangalye Shive Sarvaardhasadhike…
Sharanye Trayambakedevi.. Naarayani… Namosthuthe…

1. Choodaa Chakkaani Thalli..Aha…
Chukkaloo Jaabilli…Oho…
Navvullo Nagamalli…Aha
Bezawaadaa Durgamma Thalli…Oho
Thalli Ninu Thalachukunte Maayammo…Oh…
Kalathalanni Teerchevanta Mayammaa, Karuninchi Brochedavantaa Durgammaa…

2. Andhuko Bhakthula Piplupu Challaga Deevinchamma
Andhuko Bhakthula Piplupu Challaga Deevinchamma
Karuninchi Kaapade Kalpavallivi Neevenammaa…

Choodaa Chakkaani Thalli..Aha…
Chukkaloo Jaabilli…Oho…
Navvullo Nagamalli…Aha
Bezawaadaa Durgamma Thalli…x2 times

3. Krishnaanadhi Teeramulonaa, Indrakeelaa Kondapaina.. Bangaru Kanthulu Chimmey Kanakadurgavu Neevenamma…
Kanakadurgavu Neevenamma…x2 times
Veladhi Bhakthulu Anthaa Nee Kondaku Vacheranta, Pilla Papalandharithoti Nee Darsaname Chesedaranta…
Nee Darsaname Chesedaranta…x2 times


4. Maa Paadipantalanii….Durgamoo… Ohoo…
Karuninchi Kaapadamma Durgammaa… Challangaa Deevinchammaa Durgamma…x2 times
Yeteta Navaratrulalo Nee Kovela Veligenamma, Alankaararoopinivammaa, Aadishakthivi Maa Durgammaa…x2 times

5. Kanchi Kamakshivi Neeve, Madhura Meenakshivi Neeve, Srisailapramulonaa, Maa Bhramaraambhavu Neevenamma…x2 times
Nee Maalanu Medalovesi Durgammooo…Ohooo…
Nee Kondaku Vachemamma Durgamma…
Nindugaa Kolichemamma… Mayammaa…x3times

Jai Durga…Jai Jai Durga x3times

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధికే...
శరణ్యే త్రయంభికే.. నారాయణి... నమోస్తుతే...
Preview the status creator
SAMPLE
1. చూడా చక్కాని తల్లి..ఆహా...
చుక్కల్లో జాబిల్లి...ఓహో...
Preview the status creator