మల్లెపూల పల్లకి బంగారు పల్లకి || Mallepula pallaki bangaru pallaki Telugu Lyrics

మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకిమల్లెపూల పల్లకి.. బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకిమల్లెపూల పల్లకి.. బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకిమల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.విల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకివీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకివిల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకివీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకిహా.. పందల బాలుడు పంబా వాసుడుహరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి.మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. గణపతి సోదరుడు.. ఎక్కినాడు పల్లకిషణ్ముఖ సోదరుడు.. […]

Irumudi Kattu…Sabarimalaikki…Telugu Bhajana Song Lyrics|| ఇరుముడి కట్టు…శబరిమలైకి… Telugu Bhajana Songs Lyrics||

ఇరుముడి కట్టు… శబరిమలైకి… నెయ్యాభిషేకం… మణికంఠునికి… అయ్యప్పా.. స్వామియే… అయ్యప్పా… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… స్వామి శరణం అయ్యప్పా… శరణం శరణం అయ్యప్పా… స్వామి శరణం అయ్యప్పా… శరణం శరణం అయ్యప్పా… దీనుల దొరవు అని…మండల దీక్షపుని… నీ గిరి చేరు… కదిలితిమయ్యా… నీ శబరి… కొండా…అందరికి అందకదా… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… స్వామి శరణం అయ్యప్పా… శరణం శరణం […]

Pandhalaraaja Panchagireesaa…Swaamy Ravayyo… Telugu Bhajana Song Lyrics||పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో..Telugu Bhajana Song Lyrics||

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా.. పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా.. పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి… గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి… గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి… గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి… కన్నెస్వామిలోనా…నిన్నే […]

Chandamaamaa…Chandamaamaa…Telugu Bhajana Song Lyrics|| చందమామా…చందమామా… Telugu Song Lyrics||

చందమామా…చందమామా…చందమామా…స్వామి…శబరిగిరిపై వెలసినడే చందమామా…హే! చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా… శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి, మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి… శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి, మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి…అయప్పా… చిన్ని గణపతి ముద్దుల తమ్ముడు…చందమామా… ఐదుకొండల అందగాడే… స్వామి… చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా… మెడనుగంట ధరించినాడే… చందమామ స్వామి… పాము పడగన సేయనించాడే, చందమామా…హే! చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా… శరణమయ్య, శరణమయ్య, […]

Ayyappa Sharanu Gosha Lyrics || అయ్యప్ప స్వామి శరణు ఘోష || 108 Naamalu

Ayyappa Sharanu Gosha Lyrics In Telugu స్వామియే శరణ మయప్ప !స్వామి శరణం అయ్యప్ప శరణంభగవాన్ శరణం – భగవతి శరణందేవన్ శరణం – దేవీ శరణం దేవన్ పాదం – దేవీ పాదంస్వామి పాదం – అయ్యప్ప పాదంభగవానే భగవతియేఈశ్వరనే- ఈశ్వరియేదేవనే – దేవియేశక్తనే – శక్తియేస్వామియే – అయ్యప్పో పల్లికట్టు – శబరిమలక్కుఇరుముడి కట్టు – శబరి మలక్కు కత్తుంకట్టు – శబరిమలక్కుకల్లుంమల్లుం – కాలికిమత్తెఏంది విడయ్యా – తూక్కి విడయ్యాదేహబలందా – […]

ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత || Ghallu Ghallu gajjala mota kaali muvvala mota Lyrics

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోతఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోతఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోతఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోతవచ్చేటి దేవుడు ఎవరో తెలుసా ఓస్వాములారావచ్చేటి దేవుడు ఎవరో తెలుసా ఓస్వాములారాఅందాల దేవుడు అయ్యపయ్యె ఓ స్వాములారాఅందాల దేవుడు అయ్యపయ్యె ఓ స్వాములారా ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు […]

Gallu Gallu Gajjela Motha lyrics || ఘల్లు ఘల్లు గజ్జెలమోత సాంగ్ లిరిక్స్ || Gajjela Srinu Song

Gallu Gallu Gajjela Motha lyrics Telugu ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జలమోత ఈ గంటలమోతఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జలమోత ఈ గంటలమోతఎవ్వరిది ఎవ్వరిది గజ్జలమోత ఈ గంటలమోతఎవ్వరిది ఎవ్వరిది గజ్జలమోత ఈ గంటలమోత ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లుఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జలమోత ఈ గంటలమోతఎవ్వరిది ఎవ్వరిది గజ్జలమోత ఈ గంటలమోత కాణిపాక గణపయ్య గజ్జలమోత ఈ గంటలమోతకాణిపాక గణపయ్య గజ్జలమోత ఈ గంటలమోతఆ పళని […]

Villali Veerudathadu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Villali Veerudu Ayyappo Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs

ఓం స్వామియే… శరణమయ్యప్పవిల్లాలి వీరనే… శరణమయ్యప్పవీరమణికంఠనే.. శరణమయ్యప్పస్వామియే.. అయ్యప్పోఅయ్యప్పో.. స్వామియేస్వామి శరణం.. అయ్యప్ప శరణంఅయ్యప్ప శరణం.. స్వామి శరణం విల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడువిల్లాలి వీరుడతడు వీరమణికంఠుడతాడుపంబనివసుదతడు మణికంఠ బాలుడతాడుపంబనివసుదతడు మణికంఠ బాలుడతాడుస్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలేస్వామంటే స్వామిలే అయ్యప్ప స్వామిలేస్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండిస్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండిస్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండిస్వామిని చుద్దాం రండి అయ్యప్పను చూద్దాం రండి ఎరుమేలి జాతరంటా వావరయ్య స్వామంటఎరుమేలి జాతరంటా వావరయ్య […]

Tirumala Tirupatilo Aa Bangaru Kovelalo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోతిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలోవెలసితివా ఆ శికారము పై మా కలియుగ దైవముగాజయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందాశ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ కలియుగమ్ములో బాధలు బాపగాతిరుమలగిరిపై వెలసిన దేవాకలియుగమ్ములో బాధలు బాపగాతిరుమలగిరిపై వెలసిన దేవావేంకట రమణుఁడవే మా సంకట హరణుడవేవేంకట రమణుఁడవే మా సంకట హరణుడవేజయ జయ గోవిందా జయ శ్రీహరి గోవిందాశ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ అలమేలు మంగకు హృదయేశుడవైపద్మావతికి ప్రియనాదుడవైఅలమేలు మంగకు […]

Tirumala Nilaya Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

తిరుమల నిలయ కరుణ హృదయతిరుమల నిలయ కరుణ హృదయపరుగున రావెల ఓ శ్రీనివాస్పరుగున రావెల ఓ శ్రీనివాస్పరుగున రావెల శ్రీ వేంకటేశశ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందావేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందాశ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా గంగా యమునా జలముల కన్ననుగంగా యమునా జలముల కన్ననుపావనమైనది నీ నామమేరాపావనమైనది నీ నామమేరాపరమ పావనము నీ స్మరణమురాశ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందావేంకట రమణ గోవిందా సంకటహరణ గోవిందాశ్రీనివాస్ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా శివుడవు […]

Tirumala Govinda Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

నల్ల నల్లనివాడు నామాలు గల్లవాడునల్ల నల్లనివాడు నామాలు గల్లవాడుఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడుఏడు కొండలపైన యెక్కి కూర్చున్నాడుతిరుమల గోవిందా తిరుమల గోవిందాతిరుమల గోవిందా కొండ దిగి రావయ్యపూజలు అందుకోనగా వేగమై రావయ్యాతిరుమల గోవిందా కొండ దిగి రావయ్యపూజలు అందుకోనగా వేగమై రావయ్యాఏడు కొండల వేంకటేశ్వరుడా.. హరి హరితిరుమల గిరి శ్రీనివాసుడా.. గోవిందాఅలమేలుమంగనాధుడు.. హరి హరిపద్మావతి హృదయ వాసుడా.. గోవిందా ఆకాశ రాజుకి అల్లుడవయ్యాపద్మావతి మాటకు నాదుడవయ్యాఆకాశ రాజుకి అల్లుడవయ్యాపద్మావతి మాటకు నాదుడవయ్యానీ నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతోరంగ […]

Swamy Ayyappa Saranam Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ స్వామిశరణాలు శ్రీ మణికంఠ ఓ సామియేస్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ స్వామిశరణాలు శ్రీ మణికంఠస్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ స్వామిశరణాలు శ్రీ మణికంఠ ఓ స్వామియేస్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ స్వామిశరణాలు శ్రీ మణికంఠవిల్లాలి వీరుడుశరణు శరణు శరణు శరణువీరమణికంఠుడుశరణు శరణు శరణు శరణుస్వామియే… శబరిమలై కొండ దేవరస్వామియే… శ్రీ శబరి గిరినాధుడుస్వామి అయ్యప్ప శరణం అయ్యప్పశరణాలు కొండదేవర ఓ […]