అయ్యప్ప స్వామికి అరిటి మందిరం
కొబ్బరి మువ్వల పచ్చ తోరణం
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
హరిహర తనయుడు అందరి దేవుడు
హరిహర తనయుడు అందరి దేవుడు
జాతిబేధము తెలియనివాడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
శబరి గిరీశుడు శాంత స్వరూపుడు
కరిమల వాసుడు కార్తికేయుడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
పంబవాసుడు పందళ బాలుడు
పంబవాసుడు పందళ బాలుడు
నీలకంఠునికి ప్రియసుతుడతాడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
గురువులందరికి గురువే అతడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
మోహినీ బాలుడు మోహన రూపుడు
మోహినీ బాలుడు మోహన రూపుడు
అయిదు కొండలకు అధిపతుడతాడు
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
అయ్యప్ప నామము ప్రతి శనివారము
అయ్యప్ప నామము ప్రతి శనివారము
నిత్య భక్తులకు అది పలహారం
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
సూర్యకాంతిలా ప్రకాశించెను
అయ్యప్ప నామము నలుదిక్కులలో
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
అయ్యప్ప స్వామికి అరిటి మందిరం
కొబ్బరి మువ్వల పచ్చ తోరణం
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..