Ayyappa Sharanu Gosha Lyrics || అయ్యప్ప స్వామి శరణు ఘోష || 108 Naamalu

Facebook
Pinterest
Threads
X
WhatsApp

Ayyappa Sharanu Gosha Lyrics In Telugu

  1. ఓం శ్రీ స్వామినే  శరణమయ్యప్ప
  2. హరి హర  సుతనే శరణమయ్యప్ప
  3. ఆపద్భాందవనే శరణమయ్యప్ప
  4. అనాధరక్షకనే శరణమయ్యప్ప
  5. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకనే శరణమయ్యప్ప
  6. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప
  7. అయ్యప్పనే  శరణమయ్యప్ప
  8. అరియాంగావు అయ్యావే  శరణమయ్యప్ప
  9. ఆర్చన్  కోవిల్ అరనే  శరణమయ్యప్ప 
  10. కుళత్తపులై బాలకనే  శరణమయ్యప్ప
  11. ఎరుమేలి శాస్తనే  శరణమయ్యప్ప
  12. వావరుస్వామినే  శరణమయ్యప్ప
  13. కన్నిమూల మహా గణపతియే  శరణమయ్యప్ప
  14. నాగరాజవే  శరణమయ్యప్ప
  15. మాలికాపురత్తు లోకమాతావే శరణమయ్యప్ప
  16. కురుప్ప స్వామియే  శరణమయ్యప్ప
  17. దేవిప్పవర్ కానందమూర్తియే శరణమయ్యప్ప
  18. కాశివాసి యే  శరణమయ్యప్ప 
  19. హరి ద్వార నివాసియే శరణమయ్యప్ప
  20. శ్రీ రంగపట్టణ వాసియే  శరణమయ్యప్ప
  21. కరుప్పతూర్ వాసియే  శరణమయ్యప్ప
  22. గొల్లపూడి  ధర్మశాస్తావే  శరణమయ్యప్ప
  23. సద్గురు నాధనే  శరణమయ్యప్ప
  24. విళాలి వీరనే  శరణమయ్యప్ప
  25. వీరమణికంటనే  శరణమయ్యప్ప
  26. ధర్మ శాస్త్రవే  శరణమయ్యప్ప
  27. శరణుగోషప్రియవే  శరణమయ్యప్ప
  28. కాంతమలై వాసనే  శరణమయ్యప్ప
  29. పొన్నంబలవాసియే  శరణమయ్యప్ప
  30. పంబా శిశువే  శరణమయ్యప్ప
  31. పందళ రాజకుమారనే శరణమయ్యప్ప
  32. వావరిన్ తోళనే శరణమయ్యప్ప
  33. మోహినీసుతవే శరణమయ్యప్ప
  34. కణ్ కండ దైవమే శరణమయ్యప్ప
  35. కలియుగవరదనే శరణమయ్యప్ప
  36. సర్వరోగ  నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప
  37. మహిషిమర్దననే  శరణమయ్యప్ప
  38. పూర్ణ పుష్కళ నాధనే  శరణమయ్యప్ప
  39. వణ్ పులి వాహననే  శరణమయ్యప్ప
  40. భక్తవత్సలనే  శరణమయ్యప్ప
  41. భూలోకనాధనే  శరణమయ్యప్ప
  42. అయిందుమలైవాసవే  శరణమయ్యప్ప
  43. శబరి గిరీశనే  శరణమయ్యప్ప
  44. ఇరుముడి ప్రియనే  శరణమయ్యప్ప
  45. అభిషేకప్రియనే  శరణమయ్యప్ప
  46. వేదప్పోరుళీనే  శరణమయ్యప్ప
  47. నిత్య బ్రహ్మ చారిణే  శరణమయ్యప్ప
  48. సర్వ మంగళదాయకనే  శరణమయ్యప్ప
  49. వీరాధివీరనే  శరణమయ్యప్ప
  50. ఓం కారప్పోరుళే  శరణమయ్యప్ప
  51. ఆనందరూపనే  శరణమయ్యప్ప
  52. భక్త చిత్తాదివాసనే  శరణమయ్యప్ప
  53. ఆశ్రితవత్స లనే  శరణమయ్యప్ప
  54. భూత గణాదిపతయే  శరణమయ్యప్ప
  55. శక్తి రూపయే  శరణమయ్యప్ప
  56. శాంతమూర్తయే  శరణమయ్యప్ప
  57. పదునెట్టాంబడిక్కి అధిపతియే  శరణమయ్యప్ప
  58. ఉత్తమ పురుషవే  శరణమయ్యప్ప
  59. ఋషికుల  రక్షకనే శరణమయ్యప్ప
  60. వేదప్రియనే శరణమయ్యప్ప
  61. ఉత్తరానక్షత్ర జాతకనే  శరణమయ్యప్ప
  62. తపోధననే శరణమయ్యప్ప
  63. యెంగళ్ కులదైవమే శరణమయ్యప్ప
  64. జగన్మోహనే  శరణమయ్యప్ప
  65. మోహనరూపనే  శరణమయ్యప్ప
  66. మాధవసుతనే  శరణమయ్యప్ప
  67. యదుకులవీరనే  శరణమయ్యప్ప
  68. మామలై వాసనే  శరణమయ్యప్ప
  69. షణ్ముఖసోదర నే  శరణమయ్యప్ప
  70. వేదాంతరూపనే  శరణమయ్యప్ప
  71. శంకర సుతనే  శరణమయ్యప్ప
  72. శత్రుసంహారినే  శరణమయ్యప్ప
  73. సద్గుణమూర్తయే  శరణమయ్యప్ప
  74. పరాశక్తియే  శరణమయ్యప్ప
  75. పరాత్పరనే  శరణమయ్యప్ప
  76. పరంజ్యోతియే  శరణమయ్యప్ప
  77. హోమప్రియనే  శరణమయ్యప్ప
  78. గణపతి సోదర నే  శరణమయ్యప్ప
  79. భక్తవిలోచనే శరణమయ్యప్ప
  80. విష్ణుసుతనే  శరణమయ్యప్ప
  81. సకల కళా వల్లభనే  శరణమయ్యప్ప
  82. లోక రక్షకనే  శరణమయ్యప్ప
  83. అమిత గుణాకరనే  శరణమయ్యప్ప
  84. అలంకార  ప్రియనే  శరణమయ్యప్ప
  85. కన్ని మారై కార్పవనే శరణమయ్యప్ప
  86. భువనేశ్వరనే  శరణమయ్యప్ప
  87. మాతాపితా గురుదైవమే  శరణమయ్యప్ప
  88. స్వామియిన్ పుంగావనమే  శరణమయ్యప్ప
  89. అళుదానదియే  శరణమయ్యప్ప
  90. అళుదామేడే  శరణమయ్యప్ప
  91. కళ్ళిడం కుండ్రే  శరణమయ్యప్ప
  92. కరిమలై ఏట్రమే శరణమయ్యప్ప
  93. కరిమలై  ఎరక్కమే  శరణమయ్యప్ప
  94. పేరియాన్ వట్టమే  శరణమయ్యప్ప
  95. సిరియాన వట్టమే  శరణమయ్యప్ప
  96. పంబానదియే  శరణమయ్యప్ప
  97. పంబయిళ్ వీళ్ళక్కే  శరణమయ్యప్ప
  98. నీలిమలై యే ట్రమే  శరణమయ్యప్ప
  99. అప్పాచి  మేడే  శరణమయ్యప్ప
  100. శబరిపీటమే శరణమయ్యప్ప
  101. శరంగుత్తి ఆళమే  శరణమయ్యప్ప
  102. భస్మకుళమే  శరణమయ్యప్ప
  103. పదునేట్టాంబడియే  శరణమయ్యప్ప
  104. నెయ్యీభిషేకప్రియనే  శరణమయ్యప్ప
  105. కర్పూర  జ్యోతియే  శరణమయ్యప్ప
  106. జ్యోతిస్వరూపనే  శరణమయ్యప్ప
  107. మకర జ్యోతియే  శరణమయ్యప్ప
  108. ఓం హరి హర సుతనే ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప

స్వామియే శరణ మయప్ప !
స్వామి శరణం అయ్యప్ప శరణం
భగవాన్ శరణం – భగవతి శరణం
దేవన్ శరణం – దేవీ శరణం

దేవన్ పాదం – దేవీ పాదం
స్వామి పాదం – అయ్యప్ప పాదం
భగవానే భగవతియే
ఈశ్వరనే- ఈశ్వరియే
దేవనే – దేవియే
శక్తనే – శక్తియే
స్వామియే – అయ్యప్పో

పల్లికట్టు – శబరిమలక్కు
ఇరుముడి కట్టు – శబరి మలక్కు
కత్తుంకట్టు – శబరిమలక్కు
కల్లుంమల్లుం – కాలికిమత్తె
ఏంది విడయ్యా – తూక్కి విడయ్యా
దేహబలందా – పాదబలందా
యారైకాన – స్వామియైకాన
స్వామియైకండాల్ – మోక్షంకిట్టు
స్వామిమారె – అయ్యప్పమారె

నెయ్యభిషేకం – స్వామిక్కే
కర్పూరదీపం – స్వామిక్కే
పాలభిషేకం – స్వామిక్కే
భస్మాభిషేకం – స్వామిక్కే
తేనభిషేకం – స్వామిక్కే
చందనభిషేకం – స్వామిక్కే
పూలభిషేకం – స్వామిక్కే
పన్నీరభిషేకం – స్వామిక్కే

పంబాశిశువే – అయ్యప్పా
కాననవాసా – అయ్యప్పా
శబరిగిరీశా – అయ్యప్పా
పందళరాజా – అయ్యప్పా
పంబావాసా – అయ్యప్పా
వణ్ పులివాహన – అయ్యప్పా
సుందరరూపా – అయ్యప్పా
షణ్ముగసోదర- అయ్యప్పా
మోహినిత నయా – అయ్యప్పా
గణేశసోదర – అయ్యప్పా
హరిహరత నయా- అయ్యప్పా
అనాధరక్షక- అయ్యప్పా
సద్గురునాధా- అయ్యప్పా

Ayyappa Sharanu Gosha Lyrics In English

  1. Om Sri Swaminne Sharana Mayyappa
  2. Hari Hara Suthane Sharana Mayyappa
  3. Aapad Bhandavane Sharana Mayyappa
  4. Anaadhara Rakshakane Sharana Mayyappa
  5. Akhilaanda Koti Brahmaanda Naayakane Sharana Mayyappa
  6. Annadaana Prabhuvae Sharana Mayyappa
  7. Ayyappane Sharana Mayyappa
  8. Ariyaangaavu Ayyaave Sharana Mayyappa
  9. Aarchan Koil Arane Sharana Mayyappa
  10. Kulattu Pulai Baalakane Sharana Mayyappa
  11. Erumeli Shaastane Sharana Mayyappa
  12. Vaavaru Swaminne Sharana Mayyappa
  13. Kannimoola Maha Ganapathiye Sharana Mayyappa
  14. Naagaraajaave Sharana Mayyappa
  15. Maalikaapurathu Lokamaathaave Sharana Mayyappa
  16. Kuruppaswamiye Sharana Mayyappa
  17. Devi Pappavar Kaanandamoortiye Sharana Mayyappa
  18. Kaashivaasi Ye Sharana Mayyappa
  19. Hari Dwaara Nivaasiye Sharana Mayyappa
  20. Sri Rangapattana Vaasiye Sharana Mayyappa
  21. Karupathoora Vaasiye Sharana Mayyappa
  22. Gollapoodi Dharma Shaastaave Sharana Mayyappa
  23. Sadguru Naadhane Sharana Mayyappa
  24. Vilaali Veerane Sharana Mayyappa
  25. Veeramanikantanee Sharana Mayyappa
  26. Dharma Shaastrave Sharana Mayyappa
  27. Sharana Goshapriyave Sharana Mayyappa
  28. Kaantamalai Vaasane Sharana Mayyappa
  29. Ponnambalavaasiye Sharana Mayyappa
  30. Pamba Shishuve Sharana Mayyappa
  31. Pandala Raajakumaarane Sharana Mayyappa
  32. Vaavarin Tholanee Sharana Mayyappa
  33. Mohineesutave Sharana Mayyappa
  34. Kan Kanda Daivame Sharana Mayyappa
  35. Kaliyugavaradane Sharana Mayyappa
  36. Sarvaroga Nivaarana Dhanvantara Moortiye Sharana Mayyappa
  37. Mahishi Mardanane Sharana Mayyappa
  38. Poorṇa Puṣhkaḷa Naadhane Sharana Mayyappa
  39. Vaṇ Puḷi Vāhanane Sharana Mayyappa
  40. Bhakta Vatsalane Sharana Mayyappa
  41. Bhūlōkanādhanane Sharana Mayyappa
  42. Ayiṁdumalaivāsavē Sharana Mayyappa
  43. Śabari Girīshanē Sharana Mayyappa
  44. Iruṁuḍi Priyanē Sharana Mayyappa
  45. Abhiṣēka Priyanē Sharana Mayyappa
  46. Vēḍapporuḷīnē Sharana Mayyappa
  47. Nitya Brahman Cāriṇē Sharana Mayyappa
  48. Sarva Maṅgaḷa Dāyakane Sharana Mayyappa
  49. Vīrādhivīrane Sharana Mayyappa
  50. Om Kārapporuḷē Sharana Mayyappa
  51. Ānandarūpanē Sharana Mayyappa
  52. Bhakta Cittādivāsanē Sharana Mayyappa
  53. Āśritavatsalane Sharana Mayyappa
  54. Bhūta Gaṇādipataye Sharana Mayyappa
  55. Śakti Rūpayē Sharana Mayyappa
  56. Śāntamūrtayē Sharana Mayyappa
  57. Paduneṭṭāṁbaḍikk Adhipatiye Sharana Mayyappa
  58. Uttama Puruṣavē Sharana Mayyappa
  59. Ṛṣikuḷa Rakṣakane Sharana Mayyappa
  60. Vedapriyane Sharana Mayyappa
  61. Uttarānakṣhatra Jātakane Sharana Mayyappa
  62. Tapodhanane Sharana Mayyappa
  63. Yeṅgaḷ Kula Daivamē Sharana Mayyappa
  64. Jaganmōhanē Sharana Mayyappa
  65. Mōhanarūpanē Sharana Mayyappa
  66. Mādhavasutane Sharana Mayyappa
  67. Yadukula Vīranē Sharana Mayyappa
  68. Māmalaivāsane Sharana Mayyappa
  69. Ṣhaṇmukhasodaraṇē Sharana Mayyappa
  70. Vedāntarūpane Sharana Mayyappa
  71. Śhaṅkara Sutanē Sharana Mayyappa
  72. Śhatrusaṁhārinē Sharana Mayyappa
  73. Sadguṇamūrtayē Sharana Mayyappa
  74. Parāśhaktiyē Sharana Mayyappa
  75. Parātparanē Sharana Mayyappa
  76. Paraṁjyōtiyē Sharana Mayyappa
  77. Hōmapriyanē Sharana Mayyappa
  78. Gaṇapati Sōdaraṇē Sharana Mayyappa
  79. Bhakta Vilōcanē Sharana Mayyappa
  80. Viṣhṇu Sutanē Sharana Mayyappa
  81. Sakala Kaḷā Vallabhanē Sharana Mayyappa
  82. Lōka Rakṣhakanē Sharana Mayyappa
  83. Amitha Guṇākaranē Sharana Mayyappa
  84. Alaṅkāra Priyanē Sharana Mayyappa
  85. Kanni Mārai Kārpavane Sharana Mayyappa
  86. Bhuvanēśvaranē Sharana Mayyappa
  87. Mātāpita Guru Daivamē Sharana Mayyappa
  88. Swāmiyin Puṅgāvanamē Sharana Mayyappa
  89. Aḷudānadhiyē Sharana Mayyappa
  90. Aḷudāmēḍē Sharana Mayyappa
  91. Kaḷḷiḍaṁ Kuṇṛē Sharana Mayyappa
  92. Karimalai Ēṛakkamē Sharana Mayyappa
  93. Karimalai Ērakkamē Sharana Mayyappa
  94. Pēriyān Vaṭṭamē Sharana Mayyappa
  95. Siriyaan Vaṭṭamē Sharana Mayyappa
  96. Pambānadhiyē Sharana Mayyappa
  97. Pambaṅiḷ Vēḷḷakkē Sharana Mayyappa
  98. Nīlimalai Yē Ṭramē Sharana Mayyappa
  99. Appāchi Mēḍē Sharana Mayyappa
  100. Śhabaripīṭamē Sharana Mayyappa
  101. Sharanguti Āḷamē Sharana Mayyappa
  102. Bhaskaraṇuḷamē Sharana Mayyappa
  103. Paduneṭṭāṁbaḍiye Sharana Mayyappa
  104. Neyyībhiṣēkapriyanē Sharana Mayyappa
  105. Karpūra Jyōtiyē Sharana Mayyappa
  106. Jyōtisvarūpanē Sharana Mayyappa
  107. Makara Jyōtiyē Sharana Mayyappa
  108. Om Hari Hara Suthane Aananda Chittan Ayyappa Swaminne Sharana Mayyappa

Swamiye Sharana Mayappa!
Swami Sharana Ayyappa Sharana
Bhagawan Sharana – Bhagavathi Sharana
Devan Sharana – Devi Sharana

Devan Paadam – Devi Paadam
Swami Paadam – Ayyappa Paadam
Bhagawane Bhagavathiye
Eeshwarane – Eeshwariye
Devane – Deviye
Shaktane – Shaktiye
Swamiye – Ayyappo

Pallikattu – Sabarimalakk
Irumudi Kattu – Sabari Malakk
Kattunkattu – Sabarimalakk
Kallumallum – Kaalikimathe
Aendi Vidayya – Thookki Vidayya
Dehabalandaa – Paadabalandaa
Yaaraikana – Swamiyaikana
Swamimare – Ayyappamaare

Neyyabhishekam – Swamikke
Karpura Deepam – Swamikke
Paala Abhishekam – Swamikke
Bhasma Abhishekam – Swamikke
Tena Abhishekam – Swamikke
Chandana Abhishekam – Swamikke
Poola Abhishekam – Swamikke
Pannira Abhishekam – Swamikke

Pamba Shishuve – Ayyappa
Kaananavaasa – Ayyappa
Sabari Gireesha – Ayyappa
Pandala Raajaa – Ayyappa
Pamba Vaasa – Ayyappa
Van Puli Vaahana – Ayyappa
Sundararoopaa – Ayyappa
Shanmuga Sodara – Ayyappa
Mohini Tanaya – Ayyappa
Ganeshasodara – Ayyappa
Harihara Tanaya – Ayyappa
Anaadhara Rakshaka – Ayyappa
Sadguru Naadha – Ayyappa

Leave your vote

-1 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!