Skip to content
Amma Parameswari Akhilandeswari Telugu lyrics
Telugu Lyrics

Amma Parameswari Akhilandeswari song lyrics in Telugu|| అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి Song Telugu Lyrics||

AnteEnti Telugu Lyrics
580Views1Likes8Shares

జై భోలో దుర్గా భవానికీ జై

అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమం
శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్

వీణాపాణి విమలస్వరూపిణీ వేధాన్తరూపిణీ పాలయమామ్
కామితదాయిని, కరుణాస్వరూపిణి, కన్యాకుమారి పాలయమం

అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమం
శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్

మంజులభాషిణీ మంగళ దాయినీ మధురా మీనాక్షీ పాలయమామ్
రాజ్యస్వరూపిణీ రాజరాజేశ్వరీ శ్రీచక్రవాసినీ పాలయమామ్

అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమం
శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్

అన్నపూర్ణేశ్వరి, చాముండేశ్వరి, విశ్వవినోదిని పాలయమం
అంభజగదీశ్వరి, కాషాయాంబరి, కాళీపరాశక్తి పాలయమం

అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమం
శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్

కాంచికామాక్షివి, మధురమీనాక్షివి, కారుణ్యరూపిణీ పాలయామం
శ్రీచక్రనాయకి, త్రిపురాసుందరి, శ్రీలలితేశ్వరి పాలయమం

అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమం
శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్

బిన్ధుకలాధారీ, సున్దరరూపిణీ చన్ద్రబిమ్భముఖీ పాలయమామ్
మధురభాషిణీ మణిమయధారిణి, మంగళదాయిని పాలయమామ్

అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమం
శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్

పాలయమం అంభపాలయమం
పాలయమం అంభపాలయమం
పాలయమం అంభపాలయమం
పాలయమం అంభపాలయమం
పాలయమాం అంభపాలయమాం…..

English-Telugu Lyrics

Jai Bholo Durga Bhavaniki jai….

Ambhaparameswari, Akhilandeswari, Aadiparaashakthi Paalayamam

Sree bhuvaneshwari, Raajarajeswari, Anandarupini palayamaam

Veenaapaani Vimalaswarupini Vedhantharupini Paalayamam

Kaamithadaayini, Karunaswarupini, Kanyakumari Paalayamam

Ambhaparameswari, Akhilandeswari, Aadiparaashakthi Paalayamam

Sree bhuvaneshwari, Raajarajeswari, Anandarupini palayamaam

Manjulabhashini Mangala Daayini Madhura Meenakshi Paalayamam

Raajyaswarupini Rajarajeswari Srichakravaasini Paalayamam

Ambhaparameswari, Akhilandeswari, Aadiparaashakthi Paalayamam

Sree bhuvaneshwari, Raajarajeswari, Anandarupini palayamaam

Annapoorneswari, Chaamundeswari, Viswavinodini palayamam

AmbhJagadeeshwari, Kashaayambari, Kaaliparashakthi palayamam

Ambhaparameswari, Akhilandeswari, Aadiparaashakthi Paalayamam

Sree bhuvaneshwari, Raajarajeswari, Anandarupini palayamaam

Kanchikamakshivi, MadhuraMeenakshivi, Kaarunyaroopini Paalayamam

Srichakranayaki, Tripuraaasundari, Srilalitheswari Paalayamam

Ambhaparameswari, Akhilandeswari, Aadiparaashakthi Paalayamam

Sree bhuvaneshwari, Raajarajeswari, Anandarupini palayamaam

Bindhukalaadhari Sundhararoopini Chandrabimbhamukhi Paalayamam

Madhurabhashini Manimayadharini, Mangaladhayini Paalayamam

Ambhaparameswari, Akhilandeswari, Aadiparaashakthi Paalayamam

Sree bhuvaneshwari, Raajarajeswari, Anandarupini palayamaam

Paalayamam AmbhaPaalayamam

Paalayamam AmbhaPaalayamam

Paalayamam AmbhaPaalayamam

Paalayamam AmbhaPaalayamam

Paalayamam AmbhPaalayamam…..

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
జై భోలో దుర్గా భవానికీ జై
అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమంశ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్
Preview the status creator

వీణాపాణి విమలస్వరూపిణీ వేధాన్తరూపిణీ పాలయమామ్కామితదాయిని, కరుణాస్వరూపిణి, కన్యాకుమారి పాలయమం
Preview the status creator