అయ్యప్పో… అయ్యప్పా…
ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పా
ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పా
ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పా
ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పా
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామీ అయ్యప్ప
కార్తీకమాసం మాల ధరించి
స్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పా
చుక్క పొద్దున స్నానాలు చేసి
స్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పా
అయ్యప్ప స్వామిని పూజించుకొని
శరణు ఘోష పాడుకొంటూ
స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామిని పూజించుకొని
శరణు ఘోష పాడుకొంటూ
నలుబదోక్కరోజు దీక్ష పూర్తి చేసి
కొండకు వస్తామో…
అయ్యప్పో ఆపద్బాంధవా అయ్యప్పా
అయ్యప్పో అనాదరక్షక అయ్యప్ప
అయ్యప్పో ఆపద్బాంధవా అయ్యప్పా
అయ్యప్పో అనాదరక్షక అయ్యప్ప
ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామీ అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామీ అయ్యప్ప
అన్నెం పున్నెం ఎరగనోల్లం
స్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పా
కరుణించి కాపాడి మమ్మేలుమయ్య
స్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పా
దట్టమైన అడవులు దాటి
అలుదా కరిమల కొండలు దాటి
స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
దట్టమైన అడవులు దాటి
అలుదా కరిమల కొండలు దాటి
గల గల పారేటి పంబ నదిలో
స్నానం చేద్దామో…
అయ్యప్పో ఆపద్బాంధవా అయ్యప్పా
అయ్యప్పో అనాదరక్షక అయ్యప్ప
అయ్యప్పో ఆపద్బాంధవా అయ్యప్పా
అయ్యప్పో అనాదరక్షక అయ్యప్ప
ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పా
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పా
బుట్ట తేనే పట్టుకు వచ్చాం
స్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పా
పన్నీరు గంధాలు తెచ్చామ్య
స్వామి అయ్యప్పా.. శరణమయ్యప్పా
పసుపు కుంకాలు అమ్మోరికిచ్చి
మిరియాలు వవారు స్వామికి ఇచ్చి
స్వామియే శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
పసుపు కుంకాలు అమ్మోరికిచ్చి
మిరియాలు వావారు స్వామికి ఇచ్చి
పదెనిమిది మెట్లెక్కి నెయ్యభిషేకం
స్వామికి చేద్దామో…
అయ్యప్పో ఆపద్బాంధవా అయ్యప్పా
అయ్యప్పో అనాదరక్షక అయ్యప్ప
అయ్యప్పో ఆపద్బాంధవా అయ్యప్పా
అయ్యప్పో అనాదరక్షక అయ్యప్ప
ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పా
ఐదు కొండలోడు స్వామి అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామీ అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పా
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామీ అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామీ అయ్యప్ప
ఓ స్వామీ.. మా స్వామీ.. స్వామి అయ్యప్పా