All the lyrics and content that we publish here are owned by the respective owners. The information you see here is only for educational usage only. For any complaints or removal please writ us at anteenti.com@gmail.com

Adugadugo Alladugo Sri Sai Naadhudu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Singer

Dappu Srinu

Music Sunkara Anjaneyulu
Label Dappu Srinu Devotional YouTube Channel
Lyrics

Chowdam Srinivasarao

Album Ayyappa Bajana geetalu - Dappu Srinu || అయ్యప్ప భజన గీతాలు - డప్పు శ్రీను

Adugadugo Alladugo Sri Sai Naadhudu Was sung by Dappu Srinu swami and it covers beautiful lyrics and the music is candy to the ears.

అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
అడుగడుగో అల్లడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

శిరిడీ పురమున వెలసిన సాయి
శిరిడీ పురమున వెలసిన సాయి
కోర్కెలు తీర్చగా దిగి రావా
మా కోర్కెలు తీర్చగా దిగి రావా
నమ్మిన వారికి కోరతలు లేవు
నమ్మిన వారికి కోరతలు లేవు
చేసే వారికి సేవలు కలవు
చేసే వారికి సేవలు కలవు
చేసే వారికి సేవలు కలవు
అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సబ్కా మాలిక్ ఏక్ అని చాటినా
సబ్కా మాలిక్ ఏక్ అని చాటినా
సద్గురు నాధుడు సాయేరా
సద్గురు నాధుడు సాయేరా
సకల దేవతల ప్రతి రూపమున
సకల దేవతల ప్రతి రూపమున
వెలసిన దైవం సాయేర
వెలసిన దైవం సాయేర
వెలసిన దైవం సాయేర
అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సాయి అంటే ఓయే అని పలికే
సాయి అంటే ఓయే అని పలికే
కలియుగ దైవం సాయేర
కలియుగ దైవం సాయేర
సాయి పలుకులు అమృత వాక్కులు
సాయి పలుకులు అమృత వాక్కులు
సాయి బోధలు జ్ఞానపు సిరులు
సాయి బోధలు జ్ఞానపు సిరులు
సాయి బోధలు జ్ఞానపు సిరులు
అడుగడుగో అల్లడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

అందరిలోన సాయిని చుద్దాం
అందరిలోన సాయిని చుద్దాం
కొందరికైనా సాయం చేద్దాం
కొందరికైనా సాయం చేద్దాం
సాయి నామము మధురం మధురం
సాయి నామము మధురం మధురం
సాయి మార్గమే మోక్ష సాధనం
సాయి మార్గమే మోక్ష సాధనం
సాయి మార్గమే మోక్ష సాధనం
అడుగడుగో అల్లడుగో శ్రీ సాయినాధుడు అల్లడుగో
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జయ జయ సాయి
జయ జయ సాయి
జయ జయ సాయి

FAQ

Who is the singer of the song అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు || Adugadugo Alladugo Sri Sai Naadhudu?

The song అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు || Adugadugo Alladugo Sri Sai Naadhudu was sung by Dappu Srinu

Who wrote the lyrics for the song అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు || Adugadugo Alladugo Sri Sai Naadhudu?

Chowdam Srinivasarao wrote the lyrics for the song అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు || Adugadugo Alladugo Sri Sai Naadhudu

Who is the music director for అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు || Adugadugo Alladugo Sri Sai Naadhudu?

Sunkara Anjaneyulu composed and did the music direction for అడుగడుగో అల్లాడుగో శ్రీ సాయినాధుడు || Adugadugo Alladugo Sri Sai Naadhudu song.

Thank you for visiting Anteenti.com . I'm a huge fan of Telugu Language songs and lyrics. In this website I'm publishing the Telugu and other language lyrics that I like the most and latest songs lyrics as well. Please share my website to your friends and Telugu language lovers.

Sharing Is Caring:

Leave a Comment