Aromale song lyrics

Aaromale lyricsTelugu meaning

Pinterest
X
WhatsApp

వామాలయేరి వారు తెన్నాల్
పుదు మనవలన్ తెన్నాల్,
పల్లి మేడాయె తొట్టు తాలోడి కురుశీల్ తోజుత్తు వరుంబోల్,
వరవెల్పిను మలయాళకరా మనసమ్మతం చోరియం,

ఆరోమలే.. , ఆరోమలే.. , ఆరోమలే.. , ఆరో..మాలే, ఆరోమలే… ఆరోమలే

స్వస్తి స్వస్తి సు ముహూర్తం,
సుముంగలి భవ, మనవట్టి
స్వస్తి స్వస్తి సు ముహూర్తం,
సుముంగలి భవ మనవట్టి

శ్యామ రాత్రి తన్ అరమనాయిల్,
మరి నీలకాయో తారకమే,
పులారి మంజిల్లే కదిరోలియ్య,
ఆగలే నిల్కయో పెన్మనమే,

చంజు నిల్కుమా చిల్లయిల్ నీ, చిల చిలంబియో పూంగుయిలే
మంచిరాగిలే, మారయోలియే తెడియతియో పూరంగల్

స్వస్తి స్వస్తి సు ముహూర్తం,
సుముంగలి భవ మనవట్టి

ఆరోమాలే … ఆరోమాలే.

కడలినే, కారయోడినియుం పడాన్ స్నేహం ఉండో?
మెజ్హుగుతురిగలై ఉరుకన్ ఇనియం ప్రాణాయాం మనసిల్ ఉండో

ఆరోమాలే .. ఆరోమలై .. ఆరోమాలే
ఆరోమాలే .. ఓహ్ .. హో! –

స్వస్తి స్వస్తి సు ముహూర్తం,
సుముంగలి భవ, మనవట్టి
స్వస్తి స్వస్తి సు ముహూర్తం,
సుముంగలి భవ మనవట్టి

శ్యామ రాత్రి తన్ అరమనాయిల్,
మరి నీలకాయో తారకమే,
పులారి మంజిల్లే కదిరోలియ్య,
ఆగలే నిల్కయో పెన్మనమే,

చంజు నిల్కుమా చిల్లయిల్ నీ, చిల చిలంబియో పూంగుయిలే
మంచిరాగిలే, మారయోలియే తెడియతియో పూరంగల్

స్వస్తి స్వస్తి సు ముహూర్తం,
సుముంగలి భవ మనవట్టి

ఆరోమాలే … ఆరోమాలే.

Telugu Meaning of Aaromale lyrics

పర్వతాల గుండా వీచే చిరు గాలి.
పెండ్లికుమారునిలా రూపుసంతరించుకున్న గాలి
పవిత్రమైన పూజ చేసిన తర్వాత వీచే లా వచ్చినప్పుడు ..
కేరళలోని ఈ భూమి సాదర స్వాగతం చెప్తుంది
ఓ ప్రియతమా … ఓ ప్రియతమా … ఓ ప్రియతమా …

స్వస్తి స్వస్తి ఇది శుభముహర్తం
నూతన వధువును, సుదీర్ఘ వివాహ జీవితాన్ని పొందుగాక అని ఆశీర్వదిస్తునంటువంటి సందర్భం
స్వస్తి స్వస్తి ఇది శుభముహర్తం
నూతన వధువును, సుదీర్ఘ వివాహ జీవితాన్ని పొందుగాక అని ఆశీర్వదిస్తునంటువంటి సందర్భం

చీకటి రాత్రి లో గర్భగుడిలోని దీపం లా వెలుగునిచ్చే
ఓ నక్షత్రమా..నీవు ఎందుకు దూరంగా ఉన్నావు?
ఉదయం పొగమంచులో ఒక కాంతి కిరణం వలె,
మీరు దూరంగా నిలబడి ఉన్నావు , నా వదువా?

వంగిఉన్న కొమ్మ మీద ఉన్న, ఓ కోకిల, నువ్వు మధురంగా ​​పాడావా?
మట్టి దీపంలోని నిత్య వెలుగును వెతుక్కుంటూ ఉత్సవాలు వచ్చాయా?

స్వస్తి స్వస్తి ఇది శుభముహర్తం
నూతన వధువును, సుదీర్ఘ వివాహ జీవితాన్ని పొందుగాక అని ఆశీర్వదిస్తునంటువంటి సందర్భం

ఓ ప్రియతమా … ఓ ప్రియమైన ….
సముద్రం ఈ ఒడ్డుకై చేరడానికి ఇంకా నీలో ప్రేమను ఉందా?
మనసులో ఇంకా ప్రేమ ఉందా..కొవ్వొత్తి మైనపులా కరిగిపోతుందా?
ఓ ప్రియతమా … ఓ ప్రియతమా … ఓ ప్రియతమా …
ఓ ప్రియతమా ….

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!