శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తి.. గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు.. గణనాధ
శివ శివ మూర్తివి.. గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు.. గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
అమ్మ చేతి నాలుగు పిండి గణనాధ
నువ్వు అందంగా రూపుదిద్దే గణనాధ
అమ్మ చేతి నాలుగు పిండి గణనాధ
నువ్వు అందంగా రూపుదిద్దే గణనాధ
అయ్యా శివునికద్దు చెప్పి గణనాధ
నువ్వు ఎదురులేని స్వామివైతి గణనాధ
అయ్యా శివునికద్దు చెప్పి గణనాధ
నువ్వు ఎదురులేని స్వామివైతి గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
తల్లి తండ్రి చుట్టు తిరిగి గణనాధ
నువ్వు గణములకు రాజువైతి గణనాధ
తల్లి తండ్రి చుట్టు తిరిగి గణనాధ
నువ్వు గణములకు రాజువైతి గణనాధ
తొలి పూజా సేతు నీకు గణనాధ
తొలి వరమియ్యవయ్య మాకు గణనాధ
తొలి పూజా సేతు నీకు గణనాధ
తొలి వరమియ్యవయ్య మాకు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
అడవిలోన పత్రి తేచి గణనాధ
నీ పూజా సేతుమయ్య మేము గణనాధ
అడవిలోన పత్రి తేచి గణనాధ
నీ పూజా సేతుమయ్య మేము గణనాధ
కుడుములు ఉండ్రాళ్లు గణనాధ
నీకు ఆరగింపు సేతుమయ్య గణనాధ
కుడుములు ఉండ్రాళ్లు గణనాధ
నీకు ఆరగింపు సేతుమయ్య గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
చందమామ నవ్వేనని గణనాధ
మరి అమ్మేమో సాపమిచ్చే గణనాధ
చందమామ నవ్వేనని గణనాధ
మరి అమ్మేమో సాపమిచ్చే గణనాధ
చవితి నాడు నిన్ను కొలచి గణనాధ
మేము చందురుణ్ణి చూడమయ్య గణనాధ
చవితి నాడు నిన్ను కొలచి గణనాధ
మేము చందురుణ్ణి చూడమయ్య గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి.. గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు.. గణనాధ
శివ శివ మూర్తివి.. గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు.. గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుడి కుమారాదవు గణనాధ
శివ శివ మూర్తివి గణనాధ
నువ్వు శివుని కుమారాదవు గణనాధా
నువ్వు శివుని కుమారాదవు.. గణనాధ
నువ్వు శివుని కుమారాదవు.. గణనాధ
నువ్వు శివుని కుమారాదవు.. గణనాధ
నువ్వు శివుని కుమారాదవు.. గణనాధ
నువ్వు శివుని కుమారాదవు.. గణనాధ
నువ్వు శివుని కుమారాదవు.. గణనాధ