ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత

ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత

వచ్చేటి దేవుడు ఎవరో తెలుసా ఓస్వాములారా
వచ్చేటి దేవుడు ఎవరో తెలుసా ఓస్వాములారా
అందాల దేవుడు అయ్యపయ్యె ఓ స్వాములారా
అందాల దేవుడు అయ్యపయ్యె ఓ స్వాములారా
ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు

గణపతి సోదరుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
గణపతి సోదరుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
షణ్ముఖ సోదరుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
షణ్ముఖ సోదరుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
మణికంఠ బాలుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
మణికంఠ బాలుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
హరిహర పుత్రుడు అయ్యపయ్యె ఓ స్వాములారా
హరిహర పుత్రుడు అయ్యపయ్యె ఓ స్వాములారా
ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
పులిపాలు తెచ్చింది ఎవరో తెలుసా ఓ స్వాములారా

మహిషి మర్దనుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
మహిషి మర్దనుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
మదగజవాహనుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
మదగజవాహనుడు ఎవరో తెలుసా ఓ స్వాములారా
పులివాహన రూపుడు అయ్యపయ్యె ఓ స్వాములారా
పులివాహన రూపుడు అయ్యపయ్యె ఓ స్వాములారా
ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
మండలము దీక్షచేసి మొక్కలయ్యె ఓ స్వాములారా

కటినబ్రహ్మచేర్యముతో వేడలయ్యె ఓ స్వాములారా

పడిపూజ భజనలే చెయ్యాలయ్యో ఓ స్వాములారా
పడిపూజ భజనలే చెయ్యాలయ్యో ఓ స్వాములారా
స్వామియే శరణమంటూ కొలవలయ్యో ఓ స్వాములారా
స్వామియే శరణమంటూ కొలవలయ్యో ఓ స్వాములారా
ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
గురుస్వామితో ఇరుముడిగట్టి సాగాలయ్యో ఓ స్వాములారా

శబరిమళ సన్నిదానంచేరాలయ్యె ఓ స్వాములారా
శబరిమళ సన్నిదానంచేరాలయ్యె ఓ స్వాములారా
పద్దెనిమిది మెట్లనెక్కి చూడాలయ్యో ఓ స్వాములారా

అభిషేకం కళ్లారా చూడాలయ్యో ఓ స్వాములారా
అభిషేకం కళ్లారా చూడాలయ్యో ఓ స్వాములారా
ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
వచ్చేటి దేవుడు ఎవరో తెలుసా ఓస్వాములారా
వచ్చేటి దేవుడు ఎవరో తెలుసా ఓస్వాములారా
అందాల దేవుడు అయ్యపయ్యె ఓ స్వాములారా
అందాల దేవుడు అయ్యపయ్యె ఓ స్వాములారా
ఏ.. ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల మోత కాలి మువ్వల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
ఘానా ఘానా ఘానా ఘానా గంటల మోత గుడి గంటల మోత
గంటల మోత గుడి గంటల మోత
గంటల మోత గుడి గంటల మోత
గజ్జల మోత కాలి మువ్వల మోత
గజ్జల మోత కాలి మువ్వల మోత
గంటల మోత గుడి గంటల మోత
గంటల మోత గుడి గంటల మోత
గజ్జల మోత కాలి మువ్వల మోత
గజ్జల మోత కాలి మువ్వల మోత
గంటల మోత గుడి గంటల మోత
శబరిగిరివాసనే… శరణమయ్యప్ప
ghallu ghallu ghallu ghallu gajjala mota kaali muvvala mota

ghaana ghaana ghaana ghaana gantala mota gudi gantala mota

vacheṭi devudu evaro telusaa oswaamulaaraa

andaala devudu ayyapayye o swaamulaaraa
andaala devudu ayyapayye o swaamulaaraa
ee.. ghallu ghallu ghallu ghallu ghallu ghallu ghallu ghallu
ghallu ghallu ghallu ghallu gajjala mota kaali muvvala mota
ghallu ghallu ghallu ghallu gajjala mota kaali muvvala mota
ghaana ghaana ghaana ghaana gantala mota gudi gantala mota
ghaana ghaana ghaana ghaana gantala mota gudi gantala mota
ganapathi sodaruḍu evaro telusaa o swaamulaaraa

ṣaṇmukha sodaruḍu evaro telusaa o swaamulaaraa

maṇikanṭha bāluḍu evaro telusaa o swaamulaaraa

harihara puthruḍu ayyapayye o swaamulaaraa
harihara puthruḍu ayyapayye o swaamulaaraa
ee.. ghallu ghallu ghallu ghallu ghallu ghallu ghallu ghallu
ghallu ghallu ghallu ghallu gajjala mota kaali muvvala mota
ghallu ghallu ghallu ghallu gajjala mota kaali muvvala mota
ghaana ghaana ghaana ghaana gantala mota gudi gantala mota
ghaana ghaana ghaana ghaana gantala mota gudi gantala mota
pulipālu tecchindi evaro telusaa o swaamulaaraa

mahishi mardanuḍu evaro telusaa o swaamulaaraa

madagajavāhanuḍu evaro telusaa o swaamulaaraa

pulivāhana rūpuḍu ayyapayye o swaamulaaraa
pulivāhana rūpuḍu ayyapayye o swaamulaaraa
ee.. ghallu ghallu ghallu ghallu ghallu ghallu ghallu ghallu
ghallu ghallu ghallu ghallu gajjala mota kaali muvvala mota
ghallu ghallu ghallu ghallu gajjala mota kaali muvvala mota
ghaana ghaana ghaana ghaana gantala mota gudi gantala mota
ghaana ghaana ghaana ghaana gantala mota gudi gantala mota
mandalamu dīkṣacēsi mokkalayye o swaamulaaraa

kaṭinabrahmacēryamutō vēḍalayye o swaamulaaraa

paḍipūja bhajanalē ceyyālayyō o swaamulaaraa

svāmiyē śaraṇamaṁṭū kolavalayyō o swaamulaaraa
svāmiyē śaraṇamaṁṭū kolavalayyō o swaamulaaraa
ee.. ghallu ghallu ghallu ghallu ghallu ghallu ghallu ghallu
ghallu ghallu ghallu ghallu gajjala mota kaali muvvala mota
ghallu ghallu ghallu ghallu gajjala mota kaali muvvala mota
ghaana ghaana ghaana ghaana gantala mota gudi gantala mota
ghaana ghaana ghaana ghaana gantala mota gudi gantala mota
gantala mota gudi gantala mota
gantala mota gudi gantala mota
gajjala mota kaali muvvala mota
gajjala mota kaali muvvala mota
gantala mota gudi gantala mota
gantala mota gudi gantala mota
gajjala mota kaali muvvala mota
gajjala mota kaali muvvala mota
gantala mota gudi gantala mota
gantala mota gudi gantala mota
gajjala mota kaali muvvala mota
gajjala mota kaali muvvala mota
shabarigiri vāsanē…