Krishna Tulasi serial title song lyrics in Telugu

కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హే కృష్ణ కృష్ణ ముద్దుల కృష్ణ అష్టమి రోజున పుట్టిన కృష్ణవంశీ కృష్ణ మోహన కృష్ణ బాలకృష్ణుడుహే గోపి కృష్ణ మువ్వల కృష్ణ కొంటెపానుల అల్లారి కృష్ణయసో కృష్ణ సత్య కృష్ణ రాధా కృష్ణుడా దేవకి నందనా కోస్తుభధర భూషణ వాసుదేవ సనాతన భక్తవస్త్సలనీలిమేఘా శ్యామ హరే పార్థసారథి హే కృష్ణ కృష్ణ ముద్దుల కృష్ణ అష్టమి రోజున పుట్టిన కృష్ణవంశీ కృష్ణ మోహన కృష్ణ బాలకృష్ణుడుహే […]

kondamalli kondamalli song lyrics in telugu

అతను:  కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకేఆమె: కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకేఅతను: చిరు నవవుల దోరసానిచిరు గజుల సడియేమిఆమె: యెదలోయల కదలాడేతొలి ఆశల సడి స్వామిఅతను: అసలన్నీ ఊసులాయేఆమె: గుండెచేరే గువ్వాలేఅతను: కొండమల్లి కొండమల్లి కులుకు ఎందుకేఆమె: కుర్రగాడు కన్నూగోట్టి పిలిచినాందుకే అతను: చుక్కల్లూ మెరిసెవేలచెలి చెక్కిళ్లు ముద్దాడనాఆమె : వెన్నల్లు కురిసేవేలనిను వాడిచేర్చి లాలించానాఅతను: కౌగిల్లా పందిట్లో జాత చెరవాపరువాల పొంగులో తేలించావాఆమె : కల్యాణ రాగలు వినిపించనికళ్ళలో నీ రూపు కనిపించనిఅతను: ఈ చలిలో నీ […]

Nayan song lyrics in Telugu

పల్లవి: మేరీ నా సునే యే దిల్ మేరాతేరే పిచే పాగల్ హై రోక్ నా రుకే యే దిల్ మేరాజానే కైసీ హల్చల్ హై కి మేరీ సాన్సన్ మెయి తుఎహ్సాసన్ మెయి తుహర్ హన్సీ మే మేరే బాస్ హై తు నయన్ నే బంద్ రాఖినే మె జయారాతమ్నే జోయా చే ||2|| తుమ్ హాయ్ తుమ్ హో మేరీ సాన్సన్ మేహాన్ హో ఖైలాన్ మెయిన్ నయన్ నే బంద్ రాఖినే […]

Kurchi Madathapetti Song Lyrics in Telugu||ఆ కుర్చీని మడత పెట్టి Song Lyrics in Telugu

రాజమండ్రి రాగ మంజరి.. మా అమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రిరి.. కళాకారుల ఫ్యామిలీ మరి.. మేము గజ్జ గడితే నిదురు పోదు నిండు రాతిరి.. సోకులాడి స్వప్న సుందరి.. నీ మడత చూపు మాపటేల మల్లె పందిరి.. రచ్చరాజుకుందె ఊపిరి.. నీ వంకచూస్తే.. గుండెలోన డీరి డిరి,డిరి.. తూనీగ నడుములోన తూటాలెట్టీ.. తుపాకీ పేల్చినావే తింగరి చిట్టీ.. మగజాతి నట్ట మడతపెట్టి.. ఆ కుర్చీని మడత పెట్టి… దాని కేమో.. మరి దానికేమో.. దానికేమో మేకలిస్తివి.. […]

 Song:  Nanna Nuv Naa Pranam

నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకీ నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవనా ఇదిగో ఇది నా మాట నిజాన్నేలా అనేదేలా ఇవాల నీ ఎదుటా ఏ కానుకలో నీ లాలనతో సరితూగవు ఇది నిజమే నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై […]

 Song:  Lingi Lingi Lingidi

తరినాన తరినాన తాని తందన నానా తరినాన తరినాన తాని తందన నానా ఆ లింగ్ లింగ్ లింగ్ లింగిడి లింగ్డి కింద జంగిడి జంగ్డి కింద కుసుమిది కుసుమిది పూరి ఆనంద మల్లెపూలు జల్లంగా శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు నాయమ్మా నా తల్లీ నాచిరావా ఓ బాలికా నాయమ్మా నా తల్లీ నాచిరావా ఓ బాలికా నాయమ్మా నా తల్లీ నాచిరావా ఓ బాలికా నాయమ్మా నా తల్లీ నాచిరావా ఓ బాలికా ఆ […]

పన్నెండు స్తంబాల పందిట్లో ఉయ్యాలా || 12 stambala songs lyrics in Telugu

పన్నెండు స్తంబాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబయ్య లెగరాపన్నెండు స్తంబాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబయ్య లెగరాపన్నెండు స్తంబాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబయ్య లెగరాపన్నెండు స్తంబాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబయ్య లెగరాలెగరా సాంబయ్య లెగరా మాఅయ్యా లెగరా పరమాత్మ లెగరాలెగరా సాంబయ్య లెగరా మాఅయ్యా లెగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంబాల పందిట్లో ఉయ్యాలా పడుకున్న సాంబయ్య లెగరాలెగరా సాంబయ్య లెగరా మాఅయ్యా లెగరా పరమాత్మ లెగరా కైలాస గిరినాధ పవళించి ఉన్నావు మమ్మెల […]

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి || Mallepula pallaki bangaru pallaki Telugu Lyrics

మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకిమల్లెపూల పల్లకి.. బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకిమల్లెపూల పల్లకి.. బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకిమల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.విల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకివీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకివిల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకివీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకిహా.. పందల బాలుడు పంబా వాసుడుహరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి.మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. గణపతి సోదరుడు.. ఎక్కినాడు పల్లకిషణ్ముఖ సోదరుడు.. […]

Irumudi Kattu…Sabarimalaikki…Telugu Bhajana Song Lyrics|| ఇరుముడి కట్టు…శబరిమలైకి… Telugu Bhajana Songs Lyrics||

ఇరుముడి కట్టు… శబరిమలైకి… నెయ్యాభిషేకం… మణికంఠునికి… అయ్యప్పా.. స్వామియే… అయ్యప్పా… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… స్వామి శరణం అయ్యప్పా… శరణం శరణం అయ్యప్పా… స్వామి శరణం అయ్యప్పా… శరణం శరణం అయ్యప్పా… దీనుల దొరవు అని…మండల దీక్షపుని… నీ గిరి చేరు… కదిలితిమయ్యా… నీ శబరి… కొండా…అందరికి అందకదా… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… స్వామి శరణం అయ్యప్పా… శరణం శరణం […]

Pandhalaraaja Panchagireesaa…Swaamy Ravayyo… Telugu Bhajana Song Lyrics||పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో..Telugu Bhajana Song Lyrics||

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా.. పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా.. పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి… గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి… గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి… గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి… కన్నెస్వామిలోనా…నిన్నే […]

Chandamaamaa…Chandamaamaa…Telugu Bhajana Song Lyrics|| చందమామా…చందమామా… Telugu Song Lyrics||

చందమామా…చందమామా…చందమామా…స్వామి…శబరిగిరిపై వెలసినడే చందమామా…హే! చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా… శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి, మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి… శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి, మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి…అయప్పా… చిన్ని గణపతి ముద్దుల తమ్ముడు…చందమామా… ఐదుకొండల అందగాడే… స్వామి… చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా… మెడనుగంట ధరించినాడే… చందమామ స్వామి… పాము పడగన సేయనించాడే, చందమామా…హే! చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా… శరణమయ్య, శరణమయ్య, […]